MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నేను మారను,దానికి ఎప్పుడూ సిద్దమే... ఓపెన్ గా చెప్పేసిన అనసూయ!

నేను మారను,దానికి ఎప్పుడూ సిద్దమే... ఓపెన్ గా చెప్పేసిన అనసూయ!

యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటిగా విలక్షణ పాత్రలు చేస్తుంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ రజాకార్. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న అనసూయ ఆసక్తికర కామెంట్స్ చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 14 2024, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anasuya bharadwaj

Anasuya bharadwaj

అనసూయ కెరీర్ న్యూస్ రిపోర్టర్ గా మొదలైంది. జబర్దస్త్ షో ఆమె జీవితాన్ని మార్చేసింది. స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దాంతో ఆమె నటిగా ఆఫర్స్ మొదలయ్యాయి. సిల్వర్ స్క్రీన్ పై బిజీ కావడంతో యాంకరింగ్ వదిలేసింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనసూయ విలక్షణ పాత్రలు చేస్తుంది. రంగస్థలం లో భర్త లేని ఒంటరి మహిళ పాత్ర చేసింది. ఇక విమానం మూవీలో వేశ్య పాత్ర చేసింది. వేశ్య గా నటించిన అతికొద్ది మంది నటీమణుల జాబితాలో అనసూయ చేరింది. అనసూయ చావు కబురు చల్లగా చిత్రంలో ఐటెం సాంగ్ కూడా చేసింది. 
 

37


కాగా హైదరాబాద్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రజాకార్ మూవీలో అనసూయ లోతైన సీరియస్ రోల్ చేశారు. ఈ క్రమంలో ఇకపై గ్లామరస్ రోల్స్ చేయరా అనే ప్రశ్న ఎదురైంది. రజాకార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ ప్రశ్నకు ఆమె స్పందించారు. ఆసక్తికర సమాధానం చెప్పారు. 


 

47

నేను మారలేదు. అయితే ఈ చిత్రం ద్వారా పరిణామం చెందాను. నేను ఎంటర్టైనర్ ని. నేను మారను. స్పెషల్ సాంగ్స్ ఇప్పుడు కూడా చేస్తాను. రజాకార్ మూవీలో పాత్రను నేను కనెక్ట్ అయి చేశాను. ఇది నిజంగా జరిగిన కథ. 

57
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

నాకోసం రాసిన పాత్ర ఎలాంటిదైనా చేస్తాను. కాబట్టి నేను అన్ని రకాల పాత్రలు, సాంగ్స్, గ్లామరస్ రోల్స్ చేయడానికి సిద్ధమని అన్నారు. అనసూయ ఇకపై గ్లామర్ రోల్స్ కి దూరం అవుతారా... అని అర్థం వచ్చేలా వేసిన ప్రశ్నకు అనసూయ ఇలా స్పందించారు. 

 

67

గ్లామరస్ సాంగ్స్, బోల్డ్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ సిద్దమే అని హింట్ ఇచ్చింది. అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ నెక్స్ట్ పుష్ప 2లో సందడి చేయనుంది. అందులో ఆమె లేడీ విలన్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 విడుదల అవుతుంది. 

77
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


మరోవైపు ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ. అనసూయ చేతుల మీదుగా పలు షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయి. అందుకు అనసూయ లక్షలు వసూలు చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved