అనసూయ మొదటి జీతం ఎంత? అత్తారింటికి దారేది మూవీ రిజెక్ట్ చేయడానికి కారణం?... ఆమె జీవితంలో మీకు తెలియాలని నిజాలు

First Published May 15, 2021, 1:28 PM IST

టాలీవుడ్ లో యాంకర్ అనసూయ ఓ సంచలనం. తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులకు ఏళ్లుగా వినోదం పంచుతున్న నటిగా కూడా సూపర్ హిట్ అయ్యారు. టీవీ షోలతో పాటు చేతినిండా సినిమాలతో కెరీర్ ని పరుగులుపెట్టిస్తున్న అనసూయ 36వ బర్త్ డే నేడు. ఈ సందర్భంలో అనసూయ తన జీవితానికి సంబంధించిన ముఖ్య విశేషాలు పంచుకున్నారు.