- Home
- Entertainment
- గ్లామర్ షోతో షేక్ చేస్తున్న ‘లైగర్’ బ్యూటీ.. టైట్ డ్రెస్ లో, సైడ్ యాంగిల్ పోజులతో మతిపోగొడుతోంది..
గ్లామర్ షోతో షేక్ చేస్తున్న ‘లైగర్’ బ్యూటీ.. టైట్ డ్రెస్ లో, సైడ్ యాంగిల్ పోజులతో మతిపోగొడుతోంది..
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) లేటెస్ట్ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా టైట్ డ్రెస్ లో హాట్ అందాలను విందు చేస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

రీసెంట్ గా ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేసిన బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే తాజాగా ట్రెండీ వేర్ లో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచేసి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందాల విందులో నెక్ట్స్ లెవల్ అనిపిస్తూ అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తోంది.
బాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీకి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనన్య పాండే టాలీవుడ్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘లైగర్’ చిత్రంతో అనన్య తెలుగుతో పాటు సౌత్ ఆడియెన్స్ కు చాలా దగ్గర కానుంది.
అందాల విందులో అదరహో అనిపిస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెక్ట్స్ లెవల్ గ్లామర్ షో చేస్తోంది. యంగ్ హీరోయిన్ అందాలకు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రేజీ ఫొటోషూట్లతో ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రస్తుతం జోరుగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా అనన్య పాండే తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూనే ఇటు క్రేజీ ఫొటోషూట్లతో అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ట్రెండీ, ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఫొటోలకు ఫోజులిస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. బ్లూ టైట్ డ్రెస్ లో స్లిమ్ ఫిట్ బాడీ స్ట్రక్చర్ ను చూపిస్తూ అసలైన అందాలతో కుర్రాళ్లను వెంటపడేలా చేస్తోంది. స్కిన్ షోచేస్తూ యువతను మాయా లోకంలోకి తీసుకెళ్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
చివరిగా హిందీ చిత్రం ‘గెహ్రైయా’తో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ తాజాగా ‘లైగర్’ చిత్రంతో సౌత్ ఆడియెన్స్ ను పరిచయం చేసుకోబోతోంది. ఇప్పటికే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - అనన్య పాండే కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇక బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు.