MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)  ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 15 2024, 10:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడి, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ ఇప్పుడిప్పుడే స్టార్ హీరో దిశగా అడుగులు వేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ క్రమంలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఏదో క్వాంటిటీ కోసం కాకుండా క్వాలిటీ ఉన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆడియెన్స్ మెచ్చే సినిమాలు తీసుకున్నారు. 
 

36

చివరిగా ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ (Baby The Movie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతలా ఆడియెన్స్ ను ఆకట్టుకుందో తెలిసిందే. 

46

ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వరకు వసూల్ చేసింది. అయితే ఆనంద్ రెమ్యునరేషణ్ ఎంత తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

56

బేబీ సినిమాకు మాత్రం ఆనంద్ రూ.80 లక్షల వరకు తీసుకున్నారని టాక్. ఇప్పుడు సక్సెస్ జోరులో ఉండటంతో రూ.కోటికి పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 
 

66

అయితే మనోడి స్పీడ్ చూస్తే మాత్రం త్వరలోనే స్టార్ హీరోగా మారిపోతాడని అంటున్నారు. ఇక నెక్ట్స్ సమ్మర్ లో ‘గంగం గణేశా’ చిత్రంతో అలరించబోతున్నారు. తాజాగా ‘డ్యుయెట్’ అనే కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image2
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image3
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved