MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ హీరోయిన్ అమలా పాల్ కొడుకును చూశారా? సో క్యూట్ కదా!

రామ్ చరణ్ హీరోయిన్ అమలా పాల్ కొడుకును చూశారా? సో క్యూట్ కదా!

రామ్ చరణ్ తో నాయక్ మూవీలో జతకట్టిన అమలా పాల్ తన కొడుకుతో బ్యూటిఫుల్ ఫోటో షూట్ చేసింది. సదరు క్యూట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 06 2025, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమలా పాల్ ఫోటో షూట్

అమలా పాల్ ఫోటో షూట్

తమిళ పరిశ్రమలో అమల పాల్ స్టార్ హీరోయిన్స్ ఒకరు. అదే సమయంలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆమె హీరోయిన్ గా నటించిన 'సింధు సమవెలి' చిత్రం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ చిత్రం మన సంస్కృతిని దెబ్బతీసేలా ఉందని సామాజిక కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అమలా పాల్ తన సినిమాలతో కంటే కూడా నెగిటివ్ పబ్లిసిటీతో పాప్యులర్ అయ్యింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అమలా పాల్ ఫోటో షూట్

అమలా పాల్ ఫోటో షూట్

అనంతరం ప్రభు సాల్మన్ దర్శకత్వంలో అమలా పాల్ విదార్థ్ కు జంటగా నటించిన చిత్రం 'మైనా'. ఆమెపై ఉన్న వ్యతిరేకతను ఈ చిత్రం పూర్తిగా మార్చివేసింది. ఒక దశలో తలపతి విజయ్ కు జంటగా నటించే స్థాయికి ఎదిగింది అమలా పాల్. స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకుంది. తనతో తలైవా, దైవ తిరుమగల్ వంటి చిత్రాలు చేసిన దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ని 2014లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా ఈ స్టార్ కపుల్ విడాకులు తీసుకుని విడిపోయింది. 

 

34
అమలా పాల్ ఫోటో షూట్

అమలా పాల్ ఫోటో షూట్

విడాకుల తర్వాత అమలా పాల్ వరుస పరాజయాలు చవి చూసింది. ఆమె కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. ఆమె కథానాయికగా నటించిన 'ఆడై' చిత్రం ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్ గా విఫలమైంది. అదేవిధంగా 'ఆడై' చిత్రంలో బోల్డ్ సన్నివేశాలలో నటించడం, ఆమెకు బ్యాక్ ఫైర్ అయింది. కొన్ని చిత్రాల నుండి కూడా అమలా పాల్ ని తొలగించారు. 

 

44
అమలా పాల్ ఫోటో షూట్

అమలా పాల్ ఫోటో షూట్

దీని కారణంగా అమలా పాల్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఒత్తిడి నుండి బయటపడేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో 2023 లో, జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. 2 నెలల గర్భవతి గా ఉన్న అమలా పాల్ జగత్ ని వివాహం చేసుకున్నారు. చాలా నిరాడంబరంగా అమలా పాల్ వివాహం జరిగింది.అమలా పాల్ - జగత్ దేశాయ్ దంపతులకు గత ఏడాది జూన్ నెలలో అందమైన మగబిడ్డ జన్మించగా, అతనికి ఇలై అని పేరు పెట్టారు. తన భర్త బిడ్డతో కలిసి దిగిన ఫోటోలను అప్పుడప్పుడు అమలా పాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ట్రెడిషనల్ ఫోటో షూట్ వైరల్ అవుతోంది.    

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved