Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • రెచ్చిపోయిన అమలాపాల్‌.. ఎద ఎత్తులతో కవ్వింత.. ఉల్లిపొరలాంటి కొంగు ఉన్నా లేనట్టే.. బాడీపై హాట్‌ కామెంట్‌

రెచ్చిపోయిన అమలాపాల్‌.. ఎద ఎత్తులతో కవ్వింత.. ఉల్లిపొరలాంటి కొంగు ఉన్నా లేనట్టే.. బాడీపై హాట్‌ కామెంట్‌

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ మైండ్‌ బ్లాక్‌ చేసేస్తుంది. ఇటీవల బికినీలో రచ్చ చేసిన ఈ గ్లామర్‌ బ్యూటీ ఇప్పుడు శారీలో కవ్వింపులకు దిగింది. ఉల్లిపొరలాంటి కొంగుచాటు అందాలతో నెటిజన్లకి అందాల ఫెస్టివల్‌ని తీసుకొచ్చింది. అమలా పాల్ నయా పిక్స్ ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

Aithagoni Raju | Published : Oct 06 2021, 10:00 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

అమలా పాల్‌ తాజాగా గ్లామర్‌ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. టాప్‌ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది అమల. టూ పీస్‌ బికినీని పోలిన స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో హోయలు పోయింది. కొంటెగా చూస్తూ కుర్రాళ్లకి ఎర వేస్తుంది అమలాపాల్‌. 

29
Asianet Image

ఈ డస్కీ భామ తన బ్రదర్‌ పెళ్లి వేడుకలో మెరిసింది. ఈ సందర్బంగా శారీలో సెక్సీ గా రెడీ స్పెషల్‌గా నిలిచింది. మ్యారేజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా, స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది అమలాపాల్‌. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. 
 

39
Asianet Image

అయితే ఈ సందర్భంగా అమలాపాల్‌ పంచుకున్న హాట్‌ పోస్ట్ వైరల్‌గా మారింది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. `మీ బాడీ మీ సెక్సీ నెస్‌ని నిర్వచించదు. అది వెలుగుతున్న మీ ఆత్మని ప్రతిబింబిస్తుంది` అని తెలిపింది. ప్రస్తుతం ఈ నయా సెక్సీ పిక్స్ ఇంటర్నెట్‌లో హీటు పెంచుతుండటం విశేషం. 

49
Asianet Image

అమలా పాల్‌ ఇటీవల గ్లామర్‌ డోస్‌లో రెచ్చిపోతుంది. తన ఘాటైన అందాలను హద్దులు లేకుండా ఆరబోస్తుంది. నయ ట్రెండీ వేర్‌లో రెచ్చిపోతూ ఆమె అభిమానులకు ఫుల్‌ మీల్స్ వడ్డిస్తుంది అమలా పాల్‌. దీంతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

59
Asianet Image

ప్రస్తుతం ఇన్‌స్టాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అమలాపాల్‌. అయితే ఇటీవల మాత్రం ఆమె ఫాలోయింగ్‌ విపరీతంగా పెరుగుతుంది. కరోనా తర్వాత వరుసగా ఫోటో షూట్లకి పోజులిస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. అందాల ఆరబోతకు నో బౌండరీలు అంటోంది అమలా.
 

69
Asianet Image

అమలా పాల్‌ తెలుగులో స్టార్‌ హీరోలతో మెప్పించింది. నాగచైతన్య హీరోగా నటించిన `బెజవాడ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్‌. గ్లామర్‌ హీరోయిన్‌గానే కాకుండా నటన పరంగా తన ప్రత్యేకతని చాటుకుని తెలుగు మేకర్స్ ని ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ తెలుగులో ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. 

79
Asianet Image

`నాయక్‌` చిత్రంలో రామ్‌చరణ్‌తో, `ఇద్దరమ్మాయిలతో` చిత్రంలో అల్లు అర్జున్‌తో, నానితో `జెండా పై కపిరాజు` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల `పిట్టకథలు` చిత్రంలో మెరిసింది అమలాపాల్‌. ఇది ఓటీటీలో విడుదలైంది. 

89
Asianet Image

తెలుగులో గ్లామర్ పాత్రలే వస్తున్న నేపథ్యంలో ట్రెండ్‌ మార్చింది అమలాపాల్‌. తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. తమిళంలో, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. డీ గ్లామర్‌ పాత్రలు కూడా పోషిస్తూ నటిగా తనేంటో నిరూపించుకుంటోంది అమలాపాల్. 
 

99
Asianet Image

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో `అదో అందా పారవై పోలా` చిత్రంలో నటించగా, ఇది విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీంతోపాటు మలయాళంలో `ఆడుజీవితం` చిత్రంలో నటిస్తుంది. అయితే కొత్తగా ఆఫర్లు లేకపోవడంతో గ్లామర్‌తో ఎర వేస్తుంది అమలాపాల్‌. మేకర్స్ దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నిస్తుంది.

also read:సూర్యాస్తమయాన సముద్ర తీరంలో పాయల్ హొయలు... ట్రాన్స్ఫరెంట్‌ షర్ట్ లో జస్ట్ కిల్లింగ్‌..

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories