MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బన్నీ, సమంత, రకుల్, కాజల్, నాగ్... వైరల్ అవుతున్న స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

బన్నీ, సమంత, రకుల్, కాజల్, నాగ్... వైరల్ అవుతున్న స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

సందర్భం ఏదైనా కానీ టాలీవుడ్ స్టార్స్ వెకేషన్ స్పాట్ గా మాల్దీవ్స్ మారిపోయింది. నెలల వ్యవధిలో పలువురు తారలు మాల్దీవ్స్ ని సందర్శించారు. కాజల్, రకుల్, తాప్సి, సమంతలతో పాటు నాగార్జున, మోహన్ బాబు, అల్లు అర్జున్ తమ కుటుంబాలతో మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లడం జరిగింది. ఇక సదరు స్టార్స్ తమ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. మాల్దీవ్స్ అందమైన సముద్ర తీరంలో ఆహ్లాదంగా గడిపిన మన స్టార్స్ వెకేషన్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 07 2021, 05:04 PM IST| Updated : Apr 07 2021, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
126
ప్రస్తుతం అల్లు అర్జున్ మాల్దీవ్స్ లో ఉన్నారు. ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కాగా, అక్కడే జరుపుకోనున్నారు.

226
నాగ చైతన్య, సమంత లాక్ డౌన్ తరువాత ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. వారానికి పైగా అక్కడే రొమాంటిక్ వెకేషన్ గడిపారు ఈ జంట. బీచ్ వేర్ లో సమంత కేక పుట్టించారు.

326
కింగ్ నాగార్జున సైతం భార్య అమల, కొడుకు అఖిల్ తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. షూటింగ్ లో గ్యాప్ లో అలా మాల్దీవ్స్ లో ఆహ్లాదంగా నాగార్జున.

426
చందమామ కాజల్ పెళ్లి తరువాత హనీమూన్ మాల్దీవ్స్ లోనే జరుపుకున్నారు. దాదాపు నెల రోజులు అక్కడే గడిపారు కొత్త జంట. కాజల్, గౌతమ్ కిచ్లు హనీమూన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

526
సీనియర్ హీరో మోహన్ బాబు భార్య మరియు కూతురు లక్ష్మీ, అల్లుడు, మనవరాలితో కలిసి మాల్దీవ్స్ వెళ్లడం జరిగింది. గంభీరంగా కనిపించే మోహన్ బాబు మాల్దీవ్స్ ట్రిప్ లో చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తూ కనిపించారు .

626
సింగర్ సునీత భర్త రామ్ తో కలిసి మొదటిసారి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. టీ షర్ట్ జీన్స్ ధరించిన సునీత వెకేషన్ లో చాలా భిన్నంగా కనిపించారు.

726
లాక్ డౌన్ ముగిసిన వెంటనే హీరోయిన్ రకుల్ ప్రీత్ కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. వెకేషన్ లో బికినీలో దర్శనం ఇచ్చిన రకుల్, ఫ్యాన్స్ గుండెలు కొల్లగొట్టారు.

826
హీరోయిన్ తాప్సి సైతం ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. షూటింగ్ నుండి విరామం దోరకంతో ఆమె అలా ప్లాన్ చేశారు.

926
సీనియర్ నటుడు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సైతం మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లడం జరిగింది. ఆయన తన భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి, మాల్దీవ్స్ కి వెళ్లారు.

1026
అలాగే చిరంజీవి కుమార్తె శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ సైతం మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లడం జరిగింది.

1126
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
1226
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
1326
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
1426
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
1526
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
1626
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
1726
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
1826
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
1926
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు
2026
స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Recommended image2
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Recommended image3
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved