బన్నీ లగ్జరీ వ్యానిటీ వ్యాన్ చూశారా..?

First Published 5, Jul 2019, 2:14 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు సంబంధించిన ప్రతీ వస్తువు చాలా స్టైలిష్ గా ఉండాలని కోరుకుంటాడు. 

అందుకే అతడు ఉండే ఇల్లు, కార్లు, గాడ్జెట్స్ అన్నీ కూడా ఆధునిక  హంగులతో ఎంతో స్టైలిష్ గా ఉంటాయి.

ఇటీవల ఓ వ్యానిటీ వ్యాన్ ను డిజైన్ చేయించుకున్నాడు బన్నీ.. దీనికోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.

అయితే ఈ వ్యాన్ కు ఫాల్కన్ అనే పేరు కూడా పెట్టుకున్నాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి.

బన్నీ లగ్జరీ వ్యానిటీ వ్యాన్

బన్నీ లగ్జరీ వ్యానిటీ వ్యాన్

loader