టాలీవుడ్ స్టైల్ ఐకాన్.. అభిమానులకు సరైనోడు.. అల్లు అర్జున్ రేర్ పిక్స్!

First Published 30, Jul 2019, 11:03 AM

మెగాఫ్యామిలీ నుండి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు అర్జున్. అతి తక్కువ సమయంలో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతీ సినిమాలో తనదైన స్పెషల్ లుక్ తో కనిపిస్తుంటాడు. 

మెగాఫ్యామిలీ నుండి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు అర్జున్. అతి తక్కువ సమయంలో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతీ సినిమాలో తనదైన స్పెషల్ లుక్ తో కనిపిస్తుంటాడు. 'గంగోత్రి'తో సినీ ప్రయాణం మొదలెట్టి 'ఆర్య', 'దేశముదురు' ఇలా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకున్నాడు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా 'వేదం', 'రుద్రమదేవి' వంటి చిత్రాల్లో కూడా నటించి తన సత్తా చాటాడు. టాలీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో కూడా బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడికి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం!

అల్లు అర్జున్ చిన్నప్పటి ఫోటో

అల్లు అర్జున్ చిన్నప్పటి ఫోటో

బన్నీ చిన్నతనంలో చిరు, సురేఖాలతో అల్లు ఫ్యామిలీ

తన తమ్ముడు అల్లు శిరీష్ తో బన్నీ

తన తమ్ముడు అల్లు శిరీష్ తో బన్నీ

దాసరి నారాయణరావుతో అల్లు అర్జున్

దాసరి నారాయణరావుతో అల్లు అర్జున్

అల్లు శిరీష్, రామ్ చరణ్ లతో అల్లు అర్జున్ క్రేజీ పోజ్

కుటుంబ సభ్యుల ముందు డాన్స్ చేస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తోన్న బన్నీ

తన తల్లి గీత, తమ్ముడు అల్లు శిరీష్ లతో అల్లు అర్జున్

తన కుటుంబంతో అల్లు అర్జున్

తన కుటుంబంతో అల్లు అర్జున్

తన కరాటే మాస్టర్ తో అల్లు అర్జున్.. ఈ ఫోటోలో అల్లు శిరీష్, ఆది పినిశెట్టి కూడా ఉన్నారు.

ఆర్య సినిమా సెట్స్ లో అల్లు రామలింగయ్య, వేణు మాధవ్ లతో కలిసి ఫోటో తీసుకున్న బన్నీ

టీనేజ్ లో తన మావయ్య చిరుతో బన్నీ

టీనేజ్ లో తన మావయ్య చిరుతో బన్నీ

వెంకటేష్, నాగార్జున, చిరు, పవన్ లతో బన్నీ

తన కజిన్స్ వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరం తేజ్ లతో అల్లు అర్జున్ రేర్ ఫోటో

రానాతో వెకేషన్ కి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటో

ప్రైవేట్ పార్టీలో నవదీప్ తో కలిసి అల్లరి చేస్తోన్న అల్లు అర్జున్

తన భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్

తన భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్

మెగాఫ్యామిలీ కజిన్స్ తో అల్లు అర్జున్ సెల్ఫీ

కుటుంబమంతా సంక్రాంతి సందర్భంగా కలుసుకున్న వేల తీసుకున్న ఫోటో

భార్య స్నేహా రెడ్డి, కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో బన్నీ

బాహుబలి సెట్స్ లో బన్నీ.. ప్రభాస్ ని కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటో

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో అల్లు అర్జున్ రేర్ ఫోటో

రామ్ చరణ్ కి ఫుడ్ షేర్ చేస్తోన్న బన్నీ

రామ్ చరణ్ కి ఫుడ్ షేర్ చేస్తోన్న బన్నీ

loader