- Home
- Entertainment
- నేషనల్ అవార్డు వచ్చిన ఆనందంలో బన్నీ.. అరవింద్, సుకుమార్, వరుణ్, సాయితేజ్, నిర్మాతలతో సక్సెస్ సెలబ్రేషన్
నేషనల్ అవార్డు వచ్చిన ఆనందంలో బన్నీ.. అరవింద్, సుకుమార్, వరుణ్, సాయితేజ్, నిర్మాతలతో సక్సెస్ సెలబ్రేషన్
నేషనల్ బెస్ట్ యాక్టర్ అందుకున్న ఆనందంలో ఉన్నారు అల్లు అర్జున్. ఆయన ఆనందానికి అవదుల్లేవు. దీంతో తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, నిర్మాతలు, దర్శకులతో కలిసి ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు.

ఫస్ట్ టైమ్ ఓ తెలుగు యాక్టర్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. దీంతో అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. ఆ సంతోషాన్ని టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. అంతేకాదు ఈ సారి అత్యధికంగా పది అవార్డులు తెలుగు సినిమాకి దక్కాయి. దీంతో అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా మొదటిసారి తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావడమనేది గర్వించే విషయం. దీంతో బన్నీకి విశేషంగా విషెస్‌ల వెల్లువ కురుస్తుంది. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే బన్నీ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఓ వైపు `పుష్ప` దర్శకుడు సుకుమార్ ని హగ్ చేసుకుని ఏడ్చేశాడు బన్నీ. సుకుమార్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు తండ్రి అల్లు అరవింద్‌ని ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అలాగే తన భార్య స్నేహారెడ్డి, అమ్మ నిర్మలని హగ్ చేసుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఫస్ట్ టైమ్ ఓ తెలుగు యాక్టర్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. దీంతో అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. ఆ సంతోషాన్ని టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. అంతేకాదు ఈ సారి అత్యధికంగా పది అవార్డులు తెలుగు సినిమాకి దక్కాయి. దీంతో అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక `పుష్ప` టీమ్, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో బన్నీ తన సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. కేక్ కట్ చేసి సుకుమార్‌కి ఇతర సభ్యులకు తినిపించారు. ఉన్నంతలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
మరోవైపు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ప్రత్యేకంగా బన్నీ ఇంటికెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలు ఇచ్చి విషెస్ తెలిపారు. ఆద్యంతం సందడి చేశారు.
వీరితోపాటు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఇక బన్నీ ఫ్రెండ్స్ మారుతి, వశిష్ట, బన్నివాసు వంటి వారు ఆయన్ని ఎత్తుకుని హంగామా చేశారు. తమకే జాతీయ అవార్డు వచ్చిందన్నంత ఆనందాన్ని వ్యక్తం చేశారు.
`పుష్ప` చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికైన నేపథ్యంలో సక్సెస్‌ని సెలబ్రేషన్ నిర్వహించారు. ఇందులో `పుష్ప` టీమ్, బన్నీ ఫ్రెండ్స్, సినీ జర్నలిస్ట్ పాల్గొని బన్నీకి విషెస్ తెలిపారు.