అల్లు అర్జున్‌ తనయ అర్హ డబ్‌స్మాష్‌.. ఫేవరేట్‌ హీరోయిన్‌ స్పెల్లింగ్‌ అడిగితే కొంటె సమాధానం..వైరల్‌

First Published Mar 26, 2021, 1:59 PM IST

స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అల్లు అర్హ.. ఇప్పటి నుంచి సెలబ్రిటీగా మారిపోతుంది. తాజాగా ఆమె డబ్‌స్మాష్‌లు చేయడం స్టార్‌ చేసింది. ఇష్టమైన హీరోయిన్‌ పేరు చెబుతూ కామెడీని పంచింది. తాజాగా ఈ డబ్‌ స్మాష్‌ని బన్నీ భార్య స్నేహారెడ్డి పంచుకోగా, అది హంగామా చేస్తుంది.