MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun Atlee Movie : అల్లు అర్జున్ - అట్లీ కాంబో సెట్! ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే డిటేయిల్స్..

Allu Arjun Atlee Movie : అల్లు అర్జున్ - అట్లీ కాంబో సెట్! ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే డిటేయిల్స్..

తమిళ దర్శకుడు అట్లీ (Atlee)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోపై గూస్ బంప్స్ అప్డేట్ అందింది. కాంబో సెట్ అవ్వడంతో పాటు డిటేయిల్స్ ఇంట్రెస్టింగా ఉన్నాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 17 2024, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. ‘పుష్ప : ది రైజ్’ తర్వాత బన్నీ రేంజ్ మారిపోయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా సక్సెస్ కావడంతో పాటు తన ప్రాజెక్ట్స్ పై ఇంట్రెస్ట్స్ ను క్రియేట్ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నెక్ట్స్ అందరి చూపు ‘పుష్ప2 : ది రూల్’ (Pushpa 2 The Rule) పై ఉన్న విషయం తెలిసిందే. ఎట్టకేళలకు ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2024 ఆగస్టు 15 కు వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

36

ఈలోగా అల్లు అర్జున్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే తన లైనప్ లోని సినిమాలను ఐకాన్ స్టార్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా రెండు ప్రాజెక్ట్స్ ను కన్ఫమ్ చేశారు. 

46

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) - అల్లు అర్జున్ కాంబోలో నాలుగోసారి సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అలాగే సందీప్ రెడ్డి వంగతోనూ బన్నీ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. 

56

ఇప్పుడు తమిళ దర్శకుడు, ‘జవాన్’ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా చిత్రంపై గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ అందింది. 

66

అట్లీ - అల్లు అర్జున్ (AAA) కాంబినేషన్ సెట్ అయ్యింది. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫమ్ అయ్యారు. త్రిష (Trisha)ను హీరోయిన్ గా ఎంపికచేసే పనిలో ఉన్నారు. ఇక వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

About the Author

SN
Shreekanth Nuthi
అల్లు అర్జున్
సందీప్ రెడ్డి వంగా
త్రిష
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Net Worth: 150 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు.. ధనుష్ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!
Recommended image2
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image3
Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved