అల్లు అర్జున్‌ కోసం దోశ వేసిన అర్హ.. తన నుంచే స్ఫూర్తి పొందిందంటోన్న బన్నీ.. వైరల్

First Published May 5, 2021, 5:44 PM IST

అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అల్లు అర్హ దోశ వేసింది. తాను హోం క్వారంటైన్‌లో ఉన్న నేపథ్యంలో అర్హ ఆయన కోసం తానే స్వయంగా దోశ వేసి అందించింది. ఈ సందర్భంగా బన్నీ పంచుకున్న వీడియో, ఆయన కామెంట్లు ఆకట్టుకుంటూ చక్కర్లు కొడుతున్నాయి.