కిలాడీ ఇళ్లే కాదు... ఇంటి గార్డెన్‌ కూడా ఎంతో రిచ్‌!

First Published 19, Aug 2020, 3:54 PM

కరోన వైరస్ కారణంగా సినీ రంగం పూర్తిగా స్తంబించిపోయింది. దీంతో సినీ అభిమానులుకు ఎలాంటి అప్‌డేట్స్‌ లేకపోవటంతో పాత వార్తలనే తిరిగి గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ స్టార్‌ హీరో, కిలాడీ అక్షయ్‌ కుమార్‌ ఇంటి గార్డెన్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

అక్షయ్‌ కుమార్ ఇంటి తోట కూడా ఆయన ఇంటి లాగే ఎంతో విలాసవంతంగా ఉంది. అక్షయ్‌ భార్య ట్వింకిల్ ఈ తోట సంరక్షణ చూసుకుంటుంది.

ముంబైలోని జుహూ ప్రాంతంలో అక్షయ్‌ నివస్తున్న బంగ్లా ఉంది. ఈ ఇంటి ఇంటీరియర్‌ను కూడా ట్వింకిల్ దగ్గరుండి చేయించుకుంది.

ట్వింకిల్‌కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె తన గార్డెన్‌ ఎన్నో రకాల మొక్కలను పెంచుతుంది.

తన ఇంట్లో ఓ మామిడి చెట్టును కూడా నాటింది ట్వింకిల్‌, అలాంటి చెట్టే తన తండ్రి నివాసమైన బ్లెస్సింగ్‌లోనూ నాటింది ట్వింకిల్. చిన్నతనంతో ఆ చెట్టు నుంచి చెల్లితో కలిసి మామిడీ పళ్లు కోసుకునేది ఈ సీనియర్ నటి.

ఆ గార్డెన్‌ను ఎంతో అందంగా అలంకరించారు. పెద్ద పెద్ద బొమ్మలు, కుర్చీలతో పాటు ఆరుబయట డైనింగ్ టేబుల్ ఏర్పాటు కూడా ఉంది.

అక్షయ్‌ ఇంటి గార్డెన్‌ ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. ఆ గార్డెన్‌లో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి.

గార్డెన్‌లోనే ఓ చిన్న సరస్సు, బొగెన్‌విల్లా పొదలు ఇలా రకరకాల అద్భుత దృశ్యాలు ఆ ఇంటి ఆవరణలో దర్శనమిస్తాయి.

అంతే కాదు తోటలో కొన్ని ఊయ్యాలలు కూడా ఏర్పాటు చేశారు.

అద్భుతమైన లైటింగ్ తో పాటు గార్డెన్ సైడ్‌ ఉన్న గోడకు అక్షయ్‌ ఫ్యామిలీ ఫోటోలను అందంగా అలంకరించారు.

ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో లివింగ్ ఏరియా, డైనింగ్‌ ప్లేస్‌, కిచెన్‌ హోమ్‌ థియేటర్ల నుంచి గార్డెన్‌ లోకి వెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి.

loader