మోనాల్‌ కాదు.. తెలంగాణ అమ్మాయితోనే అఖిల్‌ పెళ్లి.. తేల్చి చెప్పిన అఖిల్‌ పేరెంట్స్

First Published 6, Oct 2020, 8:03 AM

బిగ్‌బాస్‌4లో అఖిల్‌, మోనాల్‌ మధ్య ప్రేమ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అది 29వ రోజు, అనగా సోమవారం మరింత పీక్‌లోకి వెళ్ళింది.

హౌజ్‌లో గ్లామర్‌ బ్యూటీగా ఉన్న మోనాల్‌ కోసం అభిజిత్‌, అఖిల్‌ పోటీ పడుతున్నారు. మొదటగా అభిజిత్‌కి కాస్త క్లోజ్‌గా ఉంది మోనాల్‌. ఆ తర్వాత అఖిల్‌.. మోనాల్‌ని తనవైపు తిప్పుకున్నాడు. ఇది అభిజిత్‌కి మండేలా చేసింది. క్రమంగా అభిజిత్‌ సైతం మోనాల్‌కి దూరంగానే ఉంటున్నాడు.

అయితే మోనాల్‌పై అఖిల్‌ మోజు పీక్‌లోకి వెళ్లింది. ఆమె ఎవరితో మాట్లాడినా, ఎవరితోనైనా డాన్స్ వేసినా తట్టుకోలేకపోతున్నాడు. ఆ టైమ్‌లో అఖిల్‌ ఫేస్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇట్టే అర్థమై పోతున్నాయి. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే సోమవారం ఐదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌కి నామినేషన్‌ ప్రక్రియ జరిగేటప్పుడు అభిజిత్‌ సోహైల్‌, అఖిల్‌ని నామినేట్‌ చేశాడు.

ఈ సందర్బంగా వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరిపై ఒకరు ఫైర్‌ అయ్యారు. మధ్యలో మోనాల్‌ని తీసుకొచ్చారు.

దీంతో మోనాల్‌ కోసం అభిజిత్‌, అఖిల్‌ కొట్టుకునే పరిస్థితి చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే అఖిల్‌ వ్యవహారం గురించి ఇంటి సభ్యులు మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నారు.

దీంతో మోనాల్‌ ఏడ్చేసింది. మీ మధ్య ఏదైనా గొడవ ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, నన్ను ఎందుకు ఇన్‌వాల్వ్ చేస్తున్నారు. నా పేరు ఎందుకు వాడుతున్నారంటూ ఏడ్చేసింది. ఇది జాతీయ ఛానెల్‌ అని, దేశ వ్యాప్తంగా నా పరువు పోతుందని కన్నీరు పెట్టుకున్నారు.

మొన్న దేవి.. నిన్న స్వాతి దీక్షిత్‌లు మనోడి ఫోకస్ బిగ్ బాస్ ఆటపై కాదని.. మోనాల్‌పైనే అంటూ బహిరంగంగానే చెప్పారు. హౌస్‌లో కూడా అఖిల్.. మోనాల్ లేకపోతే జీవితమే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా దీనిపై అఖిల్‌ తల్లిదండ్రులు స్పందించారు. `బిగ్‌బాస్‌4`హౌజ్‌ నుంచి రాగానే అఖిల్‌ మ్యారేజ్‌ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే వచ్చే కోడలు మాత్రం అందరు అనుకున్నట్టు గుజరాతీ పిల్ల  మోనాల్‌ కాదని, తెలంగాణ అమ్మాయితోనే మ్యారేజ్‌ చేస్తామని తేల్చి చెప్పేశాడు. దీంతో ఈ వ్యవహారం మరింత రక్తికడుతోంది.

అభిజిత్-అఖిల్‌లు ఇద్దరూ బ్రదర్స్‌లా అనిపించారు.. పేర్లు కూడా అఖిల్ A, అభిజిత్ A ఉండటం బాగా అనిపించింది. అయితే రెండో వారం నుంచి ఈ ఇద్దరూ డస్ట్రబెన్స్‌గా కనిపిస్తున్నారు.  షో చూసిన వాళ్లు మోనాల్ గురించి గొడవ అవుతుందని అంటున్నారు.. అయితే ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. అఖిల్, అభిజిత్‌లు ఇద్దరూ టాప్‌లోనే ఉండాలి. ఎవరు గెలిచినా పర్లేదు.

అఖిల్‌తో పాటు అభిజిత్ కూడా బాగా ఆడుతున్నాడు.. మాకు మా బంధువులు ఫోన్ చేసి.. గుజరాత్ పిల్లను కోడలుగా తెస్తున్నావా? అని అడుగుతున్నారు. ఏం లేదు.. అదంతా గేమ్ అని చెప్తున్నా.. మీ వాడు గుజరాత్ పిల్లతో ఆటాడుతున్నాడు అని అంటున్నారు. వాడికి బోలెడు సంబంధాలు వస్తున్నాయి. అయితే వాడు 26 ఏళ్లు అయిన తరువాతే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ముందు నేను సెటిల్ అవ్వాలి.. నా సొంత ఇళ్లు, సొంత కారు ఉండాలి అప్పుడే పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు అఖిల్ హైటెక్ సిటీలో ఫ్లాట్ కొనడానికి రెడీగా ఉన్నాడు.

పెళ్లి అయితే గుజరాత్ పిల్ల కాదు.. తెలంగాణ అమ్మాయితోనే చేస్తాం.  లేదంటే గంగవ్వ ఊరుకి పంపించేసి.. అక్కడ పిల్లనిచ్చైనా చేసేస్తాం. గంగవ్వ కూడా అంటుంది వాళ్ల ఊరి పిల్లనిచ్చి పెళ్లి చేస్తా అని.. మస్త్ డబ్బులు వస్తాయి అంటుంది.. ఆమెతో పంపించేస్తా. గంగవ్వకు బిగ్ బాస్ వాళ్లు ఎలాగూ ఇళ్లు కట్టించి ఇచ్చేస్తారు. ఆమెకు ఒక బెడ్ రూం అఖిల్‌కి ఒక బెడ్ రూం` అని కామెంట్‌ చేశారు.

loader