MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..

Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..

అఖిల్ తన భార్య జైనబ్ గురించి ఆసక్తికర విషయం రివీల్ చేశారు. ఇంట్లో తనని జైనబ్ ముద్దుగా ఏమని పిలుస్తుందో అఖిల్ రివీల్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2026, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తొలి విజయం కోసం అఖిల్ వెయిటింగ్
Image Credit : akhil fans insta

తొలి విజయం కోసం అఖిల్ వెయిటింగ్

నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ మూవీ తొలి చిత్రంగా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన అఖిల్ తీవ్రంగా నిరాశ పరిచింది. అఖిల్ తొలి చిత్రానికి తప్ప ఆ తర్వాత నటించిన ఏ సినిమాకి భారీ అంచనాలు, బజ్ ఏర్పడలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లెనిన్ చిత్రానికి సాలిడ్ బజ్
Image Credit : zainab ravdjee akhil akkineni instagram

లెనిన్ చిత్రానికి సాలిడ్ బజ్

కానీ త్వరలో రిలీజ్ కాబోతున్న లెనిన్ మూవీకి మాత్రం సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. అఖిల్ ఈ చిత్రంపై చాలా పాజిటివ్ గా, ఉత్సాహంగా ఉన్నాడు. ప్రమోషన్స్ లో లెనిన్ మూవీ హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలలో కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ కి కూడా అఖిల్ సమాధానాలు ఇస్తున్నాడు.

Related Articles

Related image1
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Related image2
Chiranjeevi: చిరంజీవి నుంచి రాజేంద్రప్రసాద్ వరకు, నట విశ్వరూపం చూపించిన ఐదుగురు..కానీ నేషనల్ అవార్డు మిస్
35
అఖిల్ ని జైనబ్ ఏమని పిలుస్తుందంటే..
Image Credit : our own

అఖిల్ ని జైనబ్ ఏమని పిలుస్తుందంటే..

గతేడాది జూన్ లో అఖిల్, జైనబ్ ల వివాహం జరిగింది. ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. లెనిన్ ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అఖిల్ భార్య జైనబ్ ప్రస్తావన వచ్చింది. మిమ్మల్ని మీ భార్య ఏమని పిలుస్తుంది అని అడగగా.. ప్రస్తుతానికి లెనిన్ అంటోంది అంటూ ఫన్నీగా అఖిల్ సమాధానం ఇచ్చారు. అలా కాదు ముద్దుగా ఏమని పిలుస్తుంది అని యాంకర్ ప్రశ్నించారు. నన్ను ఆమె 'మా' అని సింపుల్ గా పిలుస్తుంది అని అఖిల్ తెలిపారు.

45
జైనబ్ బ్యాగ్రౌండ్
Image Credit : Asianet News

జైనబ్ బ్యాగ్రౌండ్

తన భార్యని ఏమని పిలుస్తాడో కూడా అఖిల్ రివీల్ చేశారు. తాను జైనబ్ ని బంగారం అని అంటానని అఖిల్ తెలిపారు. జైనబ్ కూడా ధనిక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే. ఆమె తండ్రి బడా వ్యాపారవేత్త.

55
గ్రాండ్ రిలీజ్ కి లెనిన్ రెడీ
Image Credit : Asianet News

గ్రాండ్ రిలీజ్ కి లెనిన్ రెడీ

ఇదిలా ఉండగా అఖిల్ లెనిన్ మూవీ జూలై 10న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సితార నాగవంశీ మరో నిర్మాత.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Recommended image2
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Recommended image3
Dhanush political entry: విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం
Related Stories
Recommended image1
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Recommended image2
Chiranjeevi: చిరంజీవి నుంచి రాజేంద్రప్రసాద్ వరకు, నట విశ్వరూపం చూపించిన ఐదుగురు..కానీ నేషనల్ అవార్డు మిస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved