అందాలు కనిపించేలా డ్రెస్సింగ్.. దారుణమైన ట్రోలింగ్‌కు గురైన హీరోయిన్లు

First Published 17, Sep 2020, 8:44 AM

ఎప్పటి కప్పుడు సరికొత్త ఫ్యాషన్‌లను అనుకరించటంతో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ముందే ఉంటారు. అయితే ఒక్కొసారి వారి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ దారుణంగా మిస్‌ ఫైర్‌ అవుతుంది. ముఖ్యంగా క్లాసీ డ్రెస్సింగ్‌కు, వల్గర్‌ డ్రెస్సింగ్ మధ్య ఉన్న చిన్న తేడా విషయంలో వారు చేసిన పొరపాట్లు దారుణమైన పరిణామాలకు దారి తీస్తాయి. అలా డ్రెస్సింగ్‌ కారణంగా ట్రోలింగ్ బారిన పడిన అందాల భామలు చాలా మందే ఉన్నారు.

ఫ్యాషన్ మిస్‌ ఫైర్‌ అయితే ఆ పరిణామాలు చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి. అలా వల్గర్ డ్రెస్సింగ్ కారణంగా ట్రోలింగ్ బారిన పడిన అందాల భామ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రాఖీ సావంత్ వేసుకున్న ఓ డ్రెస్‌ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె వేసుకున్న డ్రెస్ మీద కొన్ని అభ్యంతరకర ప్రదేశాల్లో నరేంద్ర మోదీ ఫోటోలు ఉండటం వివాదాస్పదమైంది.

ఫ్యాషన్ డ్రెస్‌లు ఎలా క్యారీ చేయాలో ప్రియాంక చోప్రాకు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదనటం అతిషయోక్తి కాదు. ఈ మధ్య ఈ బ్యూటీ ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మియామీ వెళ్లింది. అక్కడ బీచ్‌లో ప్రియాంక బికినీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో పెళ్లి తరువాత ఇలాంటి డ్రెస్సా అంటూ ప్రియాంకను ట్రోల్ చేశారు నెటిజెన్లు.

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తనడ్రెస్సింగ్ స్టైల్‌ కారణంగా ఎప్పుడు విమర్శలను ఎదుర్కోలేదు. కానీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన సందర్భంగా ఎద భాగం ఎక్కువగా రివీల్ అయ్యేలా ఐశ్వర్య వేసుకున్న డ్రెస్సింగ్‌ ట్రోలింగ్‌కు గురైంది.

డస్కీ బ్యూటీ కాజోల్‌ కూడా ఇలాంటి ఇబ్బంది కర పరిస్థితులను ఎదుర్కొంది. నవభారత్‌ టైమ్స్ అవార్డ్స్‌ వేడుకలో పాల్గొన్న కాజోల్‌ క్లీవేజ్‌ రివీల్ చేస్తూ వేసుకున్న డ్రెస్ ట్రోలింగ్‌కు కారణమైంది.

వివాదాస్పద ఫోటో షూట్‌లతో హల్‌ చల్‌ చేసే కశ్మీరా షా.. వేసుకున్న డ్రెస్‌ కూడా కాంట్రవర్సీకి కారణమైంది. బ్యాక: అంతా రివీల్ అయ్యేలా అమ్మడు వేసుకున్న డ్రెస్‌పై దారుణమైన ట్రోల్స్ వినిపించాయి.

హాట్ బ్యూటీ దీపికకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓ అవార్డ్‌ ఫంక్షన్‌ డీప్‌ నెక్‌ డ్రెస్‌తో కనిపించింది దీపిక. మరో సందర్భంలో విదేశాల్లో జరిగిన ఓ వేడుకలో దీపిక వేసుకున్న డ్రెస్‌లో సైడ్‌ నుంచి ఎదభాగం చాలా వరకు కనిపించటంతో నెటిజెన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

లోఫర్ బ్యూటీ దిశా పటాని ఫిలిం ఫేర్‌ వేడుకలో వేసున్న డ్రెస్‌ కూడా విమర్శలకు కారణమైంది. బ్లాక్‌ డ్రెస్‌లో బ్రెస్ట్ పార్ట్ చాలా వరకు రివీల్ అయ్యేలా అమ్మడు వేసుకున్న డ్రెస్‌ పై విమర్శలు భారీగా వినిపించాయి.

తరుచూ తన అవుట్‌ఫిట్‌ కారణంగా విమర్శలను ఎదుర్కొనే నటి మలైకా అరోరా. తరుచూ హాట్ హాట్‌ ఫోటో షూట్‌లతో అలరించే ఈ భామపై విమర్శలు కూడా అదే స్థాయిలో వినిపిస్తుంటాయి.

గ్లామర్‌ డ్రెస్‌ వేసుకోవటమే కాదు వాటిని క్యారీ చేయటం కూడా రావాలి. జీక్యూ అవార్డ్స్ వేడుకలో పాల్గోన్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ డీప్‌ నెక్‌ ఓపెన్‌ ఉన్న డ్రెస్‌లో కనిపించింది. అయితే ఆ డ్రెస్‌ను ఆమె సరిగా క్యారీ చేయలేకపోవటంతో విమర్శకులు నోటికి పని చెప్పారు.

loader