MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లికూతుర్ని, ఆమె తల్లిని ఓదార్చిన ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్య.. ఫోటోస్ చూడాల్సిందే

పెళ్లికూతుర్ని, ఆమె తల్లిని ఓదార్చిన ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్య.. ఫోటోస్ చూడాల్సిందే

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ నీలికళ్ళ సుందరే. ఈ అందాల దేవత అందమైన కుమార్తె ఆరాధ్య కూడా అందరిని ఆకర్షిస్తోంది. 

1 Min read
Author : pratap reddy
Published : Aug 16 2021, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ నీలికళ్ళ సుందరే. ఈ అందాల దేవత అందమైన కుమార్తె ఆరాధ్య కూడా అందరిని ఆకర్షిస్తోంది. ఆ మధ్యన ఐశ్వర్యారాయ్ కజిన్ శ్లోకా శెట్టి వివాహం జరిగింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శ్లోకా శెట్టి, కరణ్ ల వివాహం ఈ ఏడాది ఆరంభంలో వైభవంగా జరిగింది. ఆ వేడుకకు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు.. వారి కుమార్తె ఆరాధ్య హాజరయ్యారు. ఆ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

36

ఈ పెళ్లి వేడుకలో చూడముచ్చటైన, ఎమోటినల్ ఇన్సిడెంట్ జరిగింది. అమ్మాయి పెళ్లి అంటే తల్లిదండ్రులకు సంతోషంతో పాటు మనసులో చిన్నపాటి బాధ కూడా ఉంటుంది. తమ కుమార్తె ఇక నుంచి వేరే కుటుంబంతో జీవించాల్సి ఉంటుందనే ఆలోచన ఉంటుంది. 

 

46

అందుకే అప్పగింతలు సమయంలో తల్లీ కూతుళ్లు కంటతడి పెట్టుకోవడం ప్రతి పెళ్లి కార్యక్రమంలో సహజం. శ్లోకా శెట్టి పెళ్ళిలో కూడా అదే జరిగింది. శ్లోకా శెట్టి, ఆమె తల్లి సులతా శెట్టి కన్నీరు పెట్టుకోవడం ఆరాధ్య చూసింది. 

 

56

వారిద్దరి వద్దకు వెళ్లిన ఆరాధ్య తన క్యూట్ వాయిస్ తో ఓదార్చిందట. ఏడవకండి.. నేనున్నానుగా అని ముద్దు ముద్దుగా చెప్పిందట. ఆరాధ్య ముద్దు మాటలు అక్కడ ఉన్న వారందరిలో సంతోషం నింపాయి. 

 

66

చూడ ముచ్చటగా ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య రాయ్, ఆరాధ్య ఇద్దరూ పెళ్ళిలో అట్రాక్షన్ గా మారారు. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Recommended image2
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Recommended image3
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved