మేకప్‌ లేకుండా ఐశ్వర్య, ప్రియాంక, దీపికా, కత్రినా, కరీనా, అనుష్క శర్మ, దిశా, అలియా, కృతి.. ఎలా ఉన్నారో చూడండి

First Published May 24, 2021, 12:35 PM IST

హీరోయిన్లు తెరపై ఎంతో అందంగా ఉంటారు. కానీ తెరవెనుక, మేకప్‌ లేకుండా ఎలా ఉంటారో తెలుసా. ఐశ్వర్య, కరీనా, కత్రినా, అనుష్క శర్మ, దిశా పటానీ, అలియాభట్‌, కృతి సనన్‌..వంటి కథానాయికలు మేకప్‌ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి.