ప్రేమకి ఏజ్‌తో సంబంధం లేదన్న స్టార్స్ ఐశ్వర్య, ప్రియాంక, బిపాసా, సోహా.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా?

First Published May 11, 2021, 6:01 PM IST

ప్రేమకి ఏజ్‌తో పనిలేదు.. ఇది సినిమా డైలాగ్‌లా ఉన్నా.. దీన్ని నిజ జీవితంలో వాస్తవమని నిరూపించారు ఐశ్వర్యా రాయ్‌, అభిషేక్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, ప్రియాంక, బిపాసా బసు వంటి తారలు. తనకంటే ఏజ్‌ తక్కువ వారిని హీరోయిన్లు భర్తలుగా తెచ్చుకుంటే, తనకంటే ఏజ్‌ ఎక్కువైన వారిని భార్యలుగా తెచ్చుకున్నారు హీరోలు. ఆ కథేంటో చూద్దాం.