45లో ఐశ్వర్య రాయ్ గోల్డెన్ అందాలు ..
నాలుగు పదుల వయసు దాటినా కూడా ఐశ్యర్య రాయ్ యవ్వనంతో మెరిసిపోతోంది. ఎలాంటి కాస్ట్యూమ్ తో కనిపించినా కూడా కుర్రకారును ఎట్రాక్ట్ చేసే బేబీ రీసెంట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ;లో ఈ విధంగా దర్శనమిచ్చింది.
16

courtesy instagram- హాలీవుడ్ జనాలకు కూడా బాగా పరిచయమైనా ఈ మాజీ ప్రపంచ సుందరి గోల్డెన్ డ్రెస్ లో ప్రతి ఒక్కరి హృదయాలను కొల్లగొట్టింది.

26
Courtesy Instagram - హాలీవుడ్ జనాలకు కూడా బాగా పరిచయమైనా ఈ మాజీ ప్రపంచ సుందరి గోల్డెన్ డ్రెస్ లో ప్రతి ఒక్కరి హృదయాలను కొల్లగొట్టింది.

36
Courtesy Instagram: 45 ఏళ్లలో అమ్మడు ఈ విధమైన అందంతో మెరవడం నిజంగా ఆశ్చర్యమే..

46
Courtesy Instagram: ఐశ్వర్య అలా రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే ప్రతి ఒక్కరు ఆమె వైపే చూశారు

56
కనులకు కునుకు లేకుండా చేసిన ఐశ్వర్య రాయ్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

66
Courtesy Instagram: ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యని కూడా వేడుకకి తనతో పాటు తీసుకెళ్లింది.,

Latest Videos