MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వయసొచ్చినా ఈ హీరోయిన్లు పెళ్ళికి దూరం.. ఒక్కొక్కరిదీ ఒక్కో కారణం!

వయసొచ్చినా ఈ హీరోయిన్లు పెళ్ళికి దూరం.. ఒక్కొక్కరిదీ ఒక్కో కారణం!

సరైన వయసులో పెళ్లి చేసుకునే హీరోయిన్లు చాలా తక్కువ. ఎక్కువగా హీరోయిన్లు కెరీర్ లో మునిగిపోయి పెళ్ళికి అంతగా ప్రాధ్యానత ఇవ్వరు. అలా పెళ్లీడు వచ్చినా ఇంకా సింగిల్ గానే ఉన్న ముద్దుగుమ్మలు వీళ్ళే!

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 20 2019, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
శృతి హాసన్ : శృతి హాసన్ వయసు ప్రస్తుతం 33 ఏళ్ళు. కొన్ని రోజుల క్రితం వరకు లండన్ కు చెందిన మైకేల్ కోర్సలే అనే వ్యక్తితో శృతి హాసన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తన ప్రియుడిని శృతి హాసన్ తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ త్వరలో వివాహానికి సిద్ధం అవుతోందని అనుకున్నారంతా. కానీ ఇటీవలే ఈ జంట విడిపోయారు.

211
త్రిష : ఈ చెన్నై ముద్దుగుమ్మ వయసు 36 ఏళ్ళు. 2015లోనే త్రిషకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపార వేత్తతో త్రిష నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఏమైందో తెలియదు.. ఈ నిశ్చితార్ధని త్రిష రద్దు చేసుకుంది.

311
రైమా సేన్ : 38 ఏళ్ల రైమా సేన్ నితిన్ సరసన ధైర్యం చిత్రంలో నటించింది. ప్రస్తుతం బెంగాలీ చిత్రాల్లో నటిస్తున్న రైమా సేన్ ఇంకా వివాహం చేసుకోలేదు.

411
కాజల్ అగర్వాల్ : అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికి తెలుగులో స్టార్ హీరోయినే. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని మరికొంతకాలం తన ద్రుష్టి కెరీర్ పైనే అని అంటోంది. కాజల్ వయసు 34 ఏళ్ళు.

511
అనుష్క శెట్టి : క్రేజీ హీరోయిన్ అనుష్క కూడా ఇప్పటికి పెళ్ళికి దూరంగానే ఉంది. బాహుబలి తర్వాత అనుష్క వివాహం గురించి అనేక రూమర్లు వినిపించాయి. కానీ స్వీటీ మాత్రం సినిమాలతో బిజీగా గడుపుతోంది. అనుష్క వయసు 37.

611
నయనతార : నయనతార లైఫ్ లో లవ్ బ్రేకప్స్ చాలానే ఉన్నాయి. ప్రస్తుతం నయన్ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాడమైన ప్రేమలో మునిగితేలుతోంది. పెళ్లి కబురు ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాలి. నయన్ వయసు 34 ఏళ్ళు.

711
నగ్మ : అప్పట్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన నగ్మ 44 ఏళ్ళొచ్చినా ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో మాత్రం ఘాడంగా ప్రేమలో మునిగిపోయింది. ఈ విషయం గురించి తరచుగా నగ్మనే ప్రస్తావిస్తూ ఉంటుంది.

811
అమీషా పటేల్ : సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ తో కవ్వించే అమీషా కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. ఆమె వయసు 38 ఏళ్ళు.

911
టబు : బాలీవుడ్ స్టార్ టబు కూడా 47 ఏళ్ళు వచ్చినా ఇంకా వివాహానికి దూరంగానే ఉంది.

1011
రాయ్ లక్ష్మి : 32 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. రాయ్ లక్ష్మిపై లవ్ ఎఫైర్ రూమర్స్ చాలానే ఉన్నాయి.

1111
శోభన : సీనియర్ హీరోయిన్ శోభన వయసు 50 ఏళ్ళు. పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడల్లా తాను సింగిల్ గా సంతోషంగా ఉన్నానని చెబుతుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ కోసం రాసిన కథతో.. అల్లు అర్జున్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Recommended image2
Saraswathi Review: సరస్వతి మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
రజినీకాంత్ వద్దన్నాడు... ఇళయరాజా మాత్రం పట్టుపట్టాడు, సూపర్ స్టార్ కు లేడీస్ ఫాలోయింగ్ పెంచిన సాంగ్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved