MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నా... కాస్టింగ్‌ కౌచ్‌పై హీరోయిన్‌

చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నా... కాస్టింగ్‌ కౌచ్‌పై హీరోయిన్‌

అదితి నటించిన మూవీ సుఫియమ్‌ సుజాతయుమ్‌ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ కారణంగా ఇండస్ట్రీలో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంత మంది ఈ సమస్యల నుంచి బయటపడితే మరికొందరు మాత్రం వేదింపులు భరించలేక ఇండస్ట్రీని వదిలిపెడుతున్నారని చెప్పింది.

1 Min read
Author : Satish Reddy
Published : Jul 09 2020, 08:50 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇండస్ట్రీని కదిలిస్తోంది. ఈ యంగ్ హీరో ఆత్మహత్య తరువాత ఇండస్ట్రీలోని చీకటి కోణాలను ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు తారలు తమ అనుభవాలను ఇండస్ట్రీలో కొత్తవారికి ఎదురైన సమస్యలను ప్రస్తావిస్తున్నారు. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి తమకు ఎదురైన ఇబ్బందుల గురించి బహిరంగంగానే ప్రస్తావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

బాలీవుడ్‌లో నెపోటిజం (వారసత్వం), ఆదిపత్యధోరణులతో పాటు కాస్టింగ్‌ కౌచ్‌ కూడా ప్రధాన సమస్యగా ఉందని చెప్పింది హీరోయిన్ అదితిరావ్‌ హైదరీ. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో తనకు కాస్టింగ్‌ కౌచ్‌ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పింది అదితి. అంతేకాదు ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ అన్యాయాలను ప్రశ్నించినందుకే తనను చాలా సినిమాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది అదితి.

34

అదితి నటించిన మూవీ సుఫియమ్‌ సుజాతయుమ్‌ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ కారణంగా ఇండస్ట్రీలో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంత మంది ఈ సమస్యల నుంచి బయటపడితే మరికొందరు మాత్రం వేదింపులు భరించలేక ఇండస్ట్రీని వదిలిపెడుతున్నారని చెప్పింది.

అదితి నటించిన మూవీ సుఫియమ్‌ సుజాతయుమ్‌ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ కారణంగా ఇండస్ట్రీలో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంత మంది ఈ సమస్యల నుంచి బయటపడితే మరికొందరు మాత్రం వేదింపులు భరించలేక ఇండస్ట్రీని వదిలిపెడుతున్నారని చెప్పింది.

అదితి నటించిన మూవీ సుఫియమ్‌ సుజాతయుమ్‌ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ కారణంగా ఇండస్ట్రీలో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంత మంది ఈ సమస్యల నుంచి బయటపడితే మరికొందరు మాత్రం వేదింపులు భరించలేక ఇండస్ట్రీని వదిలిపెడుతున్నారని చెప్పింది.

44

ఇండస్ట్రీలో అదిపత్య ధోరణి కూడా ఎక్కువన్న అదితి, ఈ వివక్షను ప్రశ్నించినందుకే తనను చాలా సినిమాల నుంచి తొలగించారని  చెప్పింది. అవకాశాలు లేక నెలల తరబడి ఖాళీగా ఉండాల్సి వచ్చిందని తనకు ఎదురైన బాధలను చెప్పింది. అయితే అవకాశాలు కోల్పోవటం కన్నా ఇండస్ట్రీలో అమ్మాయిల పట్ట ఉన్న వివక్షే ఎక్కువగా బాధించిందని చెప్పింది అదితి.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Net Worth: 150 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు.. ధనుష్ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!
Recommended image2
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image3
Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved