తెల్లచీర, ఎర్రరైకలో అదితి అందాలు!

First Published Apr 27, 2019, 1:19 PM IST

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అమీ తుమీ' అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది అదితి మైకేల్.. 

ఆ తరువాత పెద్దగా చెప్పుతగ్గ పాత్రలేవీ చేయలేదు కానీ 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితురాలి పాత్రలో నటించింది.

అయినా పెద్దగా అవకాశాలేమి రాలేదు.

అయినా పెద్దగా అవకాశాలేమి రాలేదు.

అయినప్పటికీ తన వంతు ప్రయత్నంగా సోషల్ మీడియాలో హాట్  హాట్ ఫోటోలు ఎప్పుడో ఒకసారి పెడుతూ సందడి చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీకి ఓ సినిమా ఛాన్స్ వచ్చింది.

'ఏకం' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం  హైదరాబాద్ లో జరిగింది.

ఈ వేడుకకు అదితి మైకేల్ తెల్లచీర, రెడ్ కలర్ జాకెట్ వేసుకొచ్చి తన  అందాలను బాగానే ఎక్స్పోజ్ చేసింది.

మరి ఈ సినిమాతో అయినా అమ్మడు క్లిక్ అవుతుందేమో చూడాలి

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?