వైరల్ ఫొటోలు: బన్నీతో చేసింది... బికినీలో బీభత్సం చేస్తోంది!
నితిన్ హీరోగా వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఓకే అనిపించినా ఈ భామకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ సినిమా తర్వాత కూడా అనేక సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన సరైన బ్రేక్ మాత్రం దొరకలేదు.బాలీవుడ్ లో ఈ అమ్మడు కమాండో 3 అనే సినిమా చేసింది. యాక్షన్ ప్రాధాన్యత కలిగిన సినిమాలో ఆమె పాత్రకు యాక్షన్ ఉన్నా లేకున్నా.. ఆదా శర్మ తన లైఫ్ లో యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూంటుంది. అది అలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ..ఎప్పుడూ హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మతిపోయేలా చేయటమే పనిగా పెట్టుకుంది. తాజాగా ఆమె వదిలిన కొన్ని ఫొటోలు ఆమెలో ఉన్న హాట్ నెస్ ని ఇట్టే పట్టిస్తాయి. వాటిపై ఓ లుక్కేద్దాం పదండి.
117

మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పటికే పట్టభద్రురాలైన ఆదా శర్మ నాన్ చాక్, కర్రసాము వంటివి కూడా నేర్చుకుంది. యాక్షన్ సినిమాలకు తను సై అని చెప్తుంది.

217

అదే విధంగా డ్యాన్స్ లోను మంచి ప్రవేశం ఉన్నది. కథక్ లో ఇప్పటీకే డిగ్రీ చేసింది. దాంతో ఆమెకు ఆఫర్ ఇచ్చే సినిమాల్లో డాన్స్ లు పెట్టుకుంటే ఇరగదీస్తానంటుంది.

317

‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తెలుగు తెరకు ఆమె హీరోయిన్ గా తెలుగుకి పరిచయమయ్యారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’, ‘కల్కి’ చిత్రాలు సహా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో నటించారు.

417

ఇదే విషయాన్ని ఆదా శర్మ ముందు ప్రస్తావిస్తే.. తనకు సమయం లేదని, అసలు ఆ వ్యాపారవేత్త ఎవరో తెలియదని అంటోంది. తనకు కాబోయే వ్యక్తి జంతువులను ప్రేమించాలని, దోస, చట్నీని పర్ఫెక్ట్ గా చేయాలని అంటోంది ఆదా శర్మ.

517

అయితే నేను పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లి కొడుకు వేటలో ఉన్నాను అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఆ వచ్చేవాడికి ఈ జాణ పెట్టే కండిషన్లే కాస్త విచిత్రంగా ఉన్నాయంటున్నారు.

617

ఆదాశర్మ తనకు భర్త కాబోయే వాడు ఎలా ఉండాలో బయట పెట్టేసింది. ముఖ్యంగా ఉల్లిపాయలు తినకూడదు. ఇంటిలో జీన్స్ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు గానీ, బయటకు వెళ్లేటప్పుడు మాత్రం కచ్చితంగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే.

717

ఇక అసలు విషయం ఏమిటంటే నిత్యం ముప్పూటలా చిరునవ్వు ముఖం మీద చెరగకుండా వంట చేయాలి. మద్యం, మాంసాహారాలు నిషిద్ధం. భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి వంటి నిబంధనలు పాఠించాలని పేర్కొంది.

817

అంతేనా అంటే జాతి, మతం, రంగు, జాతకం, షూ సైజ్, వీసా, ఈతలో ప్రతిభ, ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్ వంటి వాటి గురించి నాకేమీ అభ్యంతరాలు ఉండవు అని చెప్పింది.

917

ఈ లక్షణాలన్నీ కలిగిన పెళ్లి కొడుకు ఈ రోజుల్లో ఆదాశర్మకు దొరుకుతాడా అన్నదే ప్రశ్న. ఏదేమైనా తనకు కాబోయేవాడు ఇలా ఉండాలని ముందుగానే బయట పెట్టేసింది. ఆమె నిబంధనలు నచ్చితే ఎవరైనా భర్త పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

1017

కోలీవుడ్‌లో చాలా కాలం క్రితమే శింబుతో ఇదునమ్మఆళు చిత్రంలో ఒక పాటకు ఆడింది. ఆ తరువాత ఇక్కడ ఈ అమ్మడిని గుర్తించుకున్నవారే లేరు.

1117

పనిలో పనిగా కన్నడంలోనూ నటించేసిన ఆదాశర్మ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉంది.

1217

అందాలారబోతకు ఏ మాత్రం సంకోచించని ఈ స్కిన్‌షో బ్యూటీ వివిధ భంగిమలతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది.

1317

తాజాగా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీనికి ది హాలీడే అనే టైటిల్‌ను నిర్ణయించారు. సహజంగానే ఆదాశర్మ తన హేర్‌స్టైల్‌ను డిఫెరెంట్‌గా రూపు దిద్దుకోవడంలో ఆసక్తి కనబరుస్తుంది. అలా ప్రస్తుతం తాను నటిస్తున్న వెబ్ సిరీస్ కోసం తన హేర్‌ను త్రివర్ణంతో తీర్చిదిద్దుకుంది.

1417

తాను ది హాలీడే వెబ్ సిరీస్ కోసం తయారు చేసుకున్న ఈ త్రివర్ణ హేర్‌స్టైల్‌ను వేరెవరూ ట్రై చేయరాదు. దీని కాపీరైట్స్ పూర్తిగా తనవే. అలా ఎవరైనా ఆ స్టైల్‌కు ప్రయత్నిస్తే కాపీరైట్స్ రుసుము చెల్లించాలి. కాదని ఎవరైనా ప్రయత్నిస్తే కేసు వేస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించింది.

1517

దర్శకుడు అభిర్ సేన్ గుప్తా తెరకెక్కిస్తున్న ‘మ్యాన్ టు మ్యాన్’ లో అదా శర్మ, నవీన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అదా శర్మ అబ్బాయి పాత్రలో నటించడం విశేషం. లింగ మార్పిడి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కామెడీ చిత్రమిది.

1617

ఇందులో అబ్బాయి పాత్రలో నటించడం గురించి అదా మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా విభిన్న పాత్రలు ఎంపిక చేసుకోవడం మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. ఫస్ట్ టైమ్ అబ్బాయిగా నటిస్తున్నాను’’ అన్నారు.

1717

అందాలారబోతకు హద్దులు చెప్పని ఈ బ్యూటీని ఏ భాషలోనూ స్టార్‌డంను అందుకోలేకపోయింది. అయినా తరచూ ఫొటో సెషన్స్ నిర్వహించుకుంటూ ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది.

Latest Videos