ఘాటు సొగసుతో రెచ్చిపోతున్న నితిన్ హీరోయిన్(ఫొటోస్)

First Published 14, Aug 2019, 8:17 PM IST

యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రం గుర్తుందిగా.. ఆ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

(Courtesy: Instagram)హార్ట్ ఎటాక్ లో అదా శర్మ గ్లామర్ తో అదరగొట్టడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో అదాని అవకాశాలు వరించలేదు.

(Courtesy: Instagram)కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం మాత్రం అదా శర్మ అందుకుంది.

(Courtesy: Instagram)సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం లాంటి చిత్రాల్లో అదా శర్మ నటించింది.

(Courtesy: Instagram)రీసెంట్ గా అదా శర్మ రాజశేఖర్ కల్కి చిత్రంలో నటించింది.

(Courtesy: Instagram)అదా శర్మ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. అందాల ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతోంది.

(Courtesy: Instagram)తాజాగా అదా శర్మ నడుము అందాలతో, క్లివేజ్ షోతో రెచ్చిపోతున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో అదా శర్మ చేస్తున్న ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)అదా శర్మ ఫోటో గ్యాలరీ

loader