MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నితిన్ హీరోయిన్ అందాల మెరుపులు.. ఫొటోస్ వైరల్!

నితిన్ హీరోయిన్ అందాల మెరుపులు.. ఫొటోస్ వైరల్!

యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 22 2019, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
(Courtesy: Instagram)హార్ట్ ఎటాక్ లో అదా గ్లామర్, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
(Courtesy: Instagram)హార్ట్ఎటాక్ తర్వాత కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం అదా శర్మ అందుకుంది.

310
(Courtesy: Instagram)సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం లాంటి చిత్రాల్లో అదా శర్మ నటించింది.

410
(Courtesy: Instagram)రీసెంట్ గా అదా శర్మ రాజశేఖర్ కల్కి చిత్రంలో నటించింది.

510
(Courtesy: Instagram)అదా శర్మ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. అందాల ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతోంది.

610
(Courtesy: Instagram) తాజాగా అదా శర్మ రెడ్ లెహంగాలో అదా శర్మ మెరిసే అందంతో కనిపించింది.

710
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో అదా శర్మ చేస్తున్న ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

810
(Courtesy: Instagram) అదా శర్మ చలాకీతనం, గ్లామర్ చూసి మంచి అవకాశాలు వస్తాయని భావించారు.

910
(Courtesy: Instagram) కానీ అదృష్టం కలసి రాకపోవడంతో పూర్తిస్థాయి హీరోయిన్ గా ఆదాకు మరిన్ని అవకాశాలు రాలేదు.

1010
(Courtesy: Instagram) అదా శర్మ బికినిలో అందాలు ఆరబోస్తున్న ఫోజులని సైతం ఇంస్టాగ్రామ్లో గతంలో పోస్ట్ చేసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఓటీటీలో తప్పక చూడాల్సిన 7 డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్
Recommended image2
Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో
Recommended image3
Chiranjeevi: వివాదానికి తాత్కాలికంగా తెర, పెద్దికి లైన్ క్లియర్.. 2 మీటింగులతో తెగ్గొట్టేసిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved