పెళ్లి కాకుండానే గర్భం.. షాకిచ్చిన హీరోయిన్లు!

First Published 18, Sep 2019, 9:59 AM

సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు, బ్రేకప్ లు కామన్. కొందరు మాత్రం తమ రిలేషన్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు.
 
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు, బ్రేకప్ లు కామన్. కొందరు మాత్రం తమ రిలేషన్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తారలు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని వార్తల్లో నిలిచారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారనుకోండి.. అలా పెళ్లికి ముందు గర్భవతి అయిన ఆ తారలెవరో ఇప్పుడు చూద్దాం!

అమీ జాక్సన్ - ఈ బ్రిటీష్ భామ జార్జ్ పనయిటౌ అనే వ్యాపారవేత్తతో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లికి ముందే ఈ భామ గర్భవతి అయింది. మరికొద్ది అమీజాక్సన్ బిడ్డకు జన్మనివ్వనుంది.

లిసా హాయ్దోన్ - కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ దినేష్ లల్వాని అనే బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే ఈ భామ గర్భవతి అంటూ వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్లే పెళ్లైన ఏడో నెలలోనే తన కొడుకు జాక్ కి జన్మనిచ్చింది లిసా.

నేహా ధుపియా - ప్రముఖ బాలీవుడ్ నటి నేహా ధుపియా, అంగద్ బేడీతో చాలా కాలం ప్రేమాయణం సాగించింది. గర్భవతి కావడంతో సైలెంట్ గా అతడిని వివాహం చేసుకొంది. గతేడాది ఓ పాపకి జన్మనిచ్చింది.

సారికా - 1980లలో కమల్ హాసన్ తో ప్రేమలో ఉన్నప్పుడు అతడి కారణంగా గర్భవతి అయింది సారికా. అప్పటికే కమల్ కి పెళ్లైంది. అయినప్పటికీ తన భార్యకి విడాకులిచ్చి సారికాని పెళ్లి చేసుకున్నాడు.

నీనా గుప్తా - నటి నీనా గుప్తా వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో ఎఫైర్ సాగించింది. ఆ సమయంలో ఆమె గర్భవతి అయింది. కానీ వారిద్దరూ పెళ్లి మాత్రం చేసుకోలేదు. సింగిల్ మదర్ గానే ఆమె తన కూతురిని పెంచింది.

శ్రీదేవి - బోనీకపూర్ తో ప్రేమలో ఉన్న సమయంలో శ్రీదేవి ప్రెగ్నంట్ అయింది. అప్పటికే బోనీకపూర్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో తన మొదటి భార్యకి విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.

మహిమా చౌదరి - తన బాయ్ ఫ్రెండ్ బాబీ ముఖర్జీని పెళ్లి చేసుకున్న కొంతకాలానికే మహిమా తన కూతురికి జన్మనిచ్చింది. ఆ సమయంలోనే జనాలకు ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయిందని అర్ధమైంది. తనకు కూతురు పుట్టిన కొన్ని నెలలకే భర్తతో విడిపోయింది మహిమా ప్రస్తుతం తన కూతురితో కలిసి జీవిస్తోంది.

కొంకణ సేన్ శర్మ - నటుడు రంవీర్ శోరేయ్ తో మూడేళ్లు డేటింగ్ చేసిన కొంకణ సైలెంట్ గా అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే ఆమె తన బిడ్డకి జన్మనిచ్చింది. ఆ విధంగా ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయిందని తెలిసింది. ఆ తరువత కొంకణ తన భర్తతో విడిపోయింది.

సెలీనా జైట్లీ - బాలీవుడ్ చిత్రాల్లో నటించిన మాజీ మిస్ ఇండియా యూనివర్స్ సెలీనా ఆస్ట్రేలియాకి చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్ ని 2011లో పెళ్లి చేసుకుంది. గర్భవతి కారణంగా ఆమె పెళ్లి చేసుకుందనే వార్తలు వస్తే అవి నిజం కాదని చెప్పింది. కానీ పెళ్లైన కొన్ని వారాలకే కవలలకు జన్మనిచ్చింది.

వీణా మాలిక్ - పాకిస్తానీ క్రికెటర్ తో ప్రేమాయణం సాగించిన వీణా మాలిక్ ఆ తరువాత దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తని 2013లో పెళ్లి చేసుకుంది. అప్పటికి ఈ బ్యూటీ గర్భవతి.

రేణు దేశాయ్ - పవన్ తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ అతడి కారణంగా గర్భవతి అయింది. అకీరా పుట్టిన తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

loader