ఈ వయసులో కూడా హాట్ హాట్ గా.. మతిపోగొడుతున్న నాగ్ హీరోయిన్(ఫొటోస్)

First Published 19, Jul 2019, 2:01 PM

అందాల తార టబు 90వ దశకంలో కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించింది. నిన్నే పెళ్లాడతా, కూలీ నెం 1 లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ టబు అందం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. 

(Courtesy: Instagram)తెలుగులో టబు పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు చేసింది. బాలీవుడ్ లో కూడా టబు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

(Courtesy: Instagram)పలువురు స్టార్ హీరోల పక్కన నటించి గ్లామర్, నటన పరంగా తిరుగులేదని టబు నిరూపించుకుంది.

(Courtesy: Instagram)ప్రస్తుతం టబు వయసు 47 ఏళ్ళు. ఈ వయసులో కూడా వన్నె తరగని అందం ఆమె సొంతం.

(Courtesy: Instagram)ప్రస్తుతం టబు తెలుగులో కూడా కీలకమైన పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటోంది.

(Courtesy: Instagram)అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. రానా విరాటపర్వం చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

(Courtesy: Instagram)టబు తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో టబు గ్లామర్ చూస్తే కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అనిపించేలా ఉంది.

(Courtesy: Instagram)రెడ్, బ్లాక్ డ్రెస్సుల్లో చూపుతిప్పలేని విధంగా టబు గ్లామర్ ఉంది.

(Courtesy: Instagram)టబు ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram)టబు ఫోటో గ్యాలరీ

loader