Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Actress Saranya : ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’లో న్యూడ్ సీన్... నటి శరణ్య ఎదుర్కొంటున్న ఇబ్బందులివే!

Actress Saranya : ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’లో న్యూడ్ సీన్... నటి శరణ్య ఎదుర్కొంటున్న ఇబ్బందులివే!

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ నటి శరణ్య ప్రదీప్ (Saranya Pradeep) న్యూడ్ గా నటించి షాకిచ్చింది. అయితే ఆ సీన్ వల్ల తను ఎదుర్కొన్న సమస్యను తాజాగా వివరించింది.   

Shreekanth Nuthi | Updated : Mar 10 2024, 04:31 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

సహజనటుడు సుహాస్ (Suhas) తాజాగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ (Ambajipeta Marriage band). ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. నటీనటులను మెచ్చుకుంటున్నారు.
 

26
Asianet Image

సుహాస్ కంటే ఈ చిత్రంలో నటి శరణ్య ప్రదీప్ (Saranya Pradeep) అద్భుతంగా నటించింది అంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అదే క్రమంలో ఆమె న్యూడ్ గా నటించి షాకివ్వడంపైనా చర్చించుకుంటున్నారు. 
 

36
Asianet Image

క్యారెక్టర్ ఆర్టిస్టు అయినప్పటకీ న్యూడ్ గా నటించి అందరి మతులు పోగొట్టింది. దీనిపై పలు రకాల విమర్శలు వినిపించాయి. వీటిపై తాజాగా శరణ్య ఆసక్తికరంగా స్పందించారు. తను ఎదుర్కొన్న సమస్యలను వివరించింది. 
 

46
Asianet Image

ఈ చిత్రంలో న్యూడ్ గా నటించడం తనకేమీ బాధగా లేదన్నారు. ఎందుకంటే తన భర్త ప్రోత్సాహం.. దర్శకుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడం అంతా హెల్తీగానే రావడం వల్ల.. ఎలాంటి సమస్య కాలేదన్నారు.
 

56
Asianet Image

కానీ కొందరు మాత్రం తను ఇంకేదో ఆశించి ఇలా న్యూడ్ గా నటించానని చర్చించుకోవడం.. పలు సైట్లు దారుణంగా రాయడం బాధగా అనిపించిందన్నారు. అలాంటి వారు కాస్తా తమ దృష్టికోణాన్ని మార్చుకోవాలని భావించారు. 

66
Asianet Image

ఇక శరణ్య ‘ఫిదా’ నుంచి ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ వరకు పది చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ కాస్తా పేరు దక్కించుకుంది. మున్ముందు ఎలాంటి సినిమాలు చేస్తుందోనని ఆసక్తికరంగా ఉంది. 

Shreekanth Nuthi
About the Author
Shreekanth Nuthi
 
Recommended Stories
Top Stories