MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాలి లాంటి డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ అందాల రచ్చ.. మత్తు పోజులతో మైకం తెప్పిస్తున్న ‘ఢిల్లీ’ బ్యూటీ

జాలి లాంటి డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ అందాల రచ్చ.. మత్తు పోజులతో మైకం తెప్పిస్తున్న ‘ఢిల్లీ’ బ్యూటీ

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. బిగుతైన డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలతో ప్రదర్శించడంతో పాటు మతులు పోయేలా ఫోజులిచ్చింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 27 2023, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కొన్నేండ్ల పాటు టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ వెలుగొందింది. తెలుగు బడా హీరోల సరసన నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తన అందం, నటనతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. 
 

28

అయితే కొన్నేళ్లుగా రకుల్ ప్రీత్ తెలుగులో సినిమాలు చేయడం లేదు. గతంలో ఆమె నటించిన చిత్రాలు వరసగా డిజాస్టర్ కావడంతో అమ్మడుకు ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
 

38

గతేడాది రకుల్ హిందీలో ఏకంగా ఐదు చిత్రాలతో అలరిచింది. రకుల్ స్పీడ్ కు అక్కడి హీరోయిన్లే షాక్ అయ్యారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ లో  ఆఫర్లు అందుకుంది. రిలీజ్ అయిన సినిమాల ఫలితాలు మరోలా ఉండటంతో పరిస్థితి మారింది.
 

48

ప్రస్తుతం హిందీలో ఎలాంటి చిత్రాలు లేవు. దీంతో మళ్లీ రకుల్ సౌత్ సినిమాలవైపే చూస్తోంది. తెలుగులో సినిమాలకు సైన్ చేకపోయినా.. తమిళంలో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటోంది. ఈ సందర్బంగా రకుల్ మళ్లీ సౌత్ ఆడియెన్స్ కు దగ్గరకానుంది.
 

58

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు రకుల్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటోంది. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ భామ అధిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

68

తాజాగా రకుల్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. బిగుతైన డ్రెస్ లో అమ్మడు పరువాల విందు చేసింది. అప్పటికే జీర్ ఫ్యాట్ బాడీని మెయిన్ టేన్ చేస్తున్న రకుల్ టైట్ ఫిట్ లో స్టిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. 

78

లేటెస్ట్ పిక్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ జాలిలాంటి వైట్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఎత్తైనా భవంతిలో మతులు చెడగొట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. నిషా కళ్లతో చూపు తిప్పుకోకుండా చేసింది. వన్ షోల్డర్ డ్రెస్ లో టాప్ గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్  నెట్టింట వైరల్ గా మారాయి.
 

88

అయితే, అబుదాబీలో జరిగిన iifa అవార్డ్స్  ఈవెంట్ కోసం రకుల్ ఇలా ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ కట్టిపడేస్తోంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రస్తుతం తమిళంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఇండియన్2’లో నటిస్తోంది. అలాగే శివకార్తీకేయ సరసన ‘అయలాన్’తోనూ అలరించనుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image2
Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు
Recommended image3
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved