హాట్ షోతో పిచ్చెక్కిస్తున్న తెలుగు బ్యూటీ
అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంటుంది.
(Courtesy_Instagram) షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది పూజిత పొన్నాడ.
(Courtesy_Instagram) సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకి అవకాశాలు వచ్చాయి.
(Courtesy_Instagram) 'రంగస్థలం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
(Courtesy_Instagram) నటన మీద ఇష్టంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని ఇండస్ట్రీకి వచ్చింది.
(Courtesy_Instagram) ఆమె నటించిన 'where is వెంకటలక్ష్మి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
(Courtesy_Instagram) ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదు.
(Courtesy_Instagram) అయితే అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంటుంది.
(Photo by chintuklicks.. Courtesy_Instagram) ఈ ఫోటోల ద్వారా గ్లామర్ షోలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పకనే చెబుతోంది.
(Photo by chintuklicks.. Courtesy_Instagram) మరి ఈ ఫోటోలు చూసైనా దర్శకనిర్మాతలు ఈ తెలుగమ్మాయికి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.
(Courtesy_Instagram) 'రంగస్థలం' సినిమాలో మంచి పాత్ర దక్కినప్పటికీ ఆమెకి అవకాశాలు మాత్రం రావడం లేదు.
(Courtesy_Instagram) పూజిత పొన్నాడ లేటెస్ట్ ఫోటోలు
ప్రస్తుతం పూజ కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
నవదీప్ ప్రధాన పాత్రలో ఆహా లో వచ్చిన రన్ అనే వెబ్ సిరీస్ లో పూజ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
(Courtesy_Instagram) పూజిత పొన్నాడ లేటెస్ట్ ఫోటోలు