MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Priyamani : బాలీవుడ్ స్టార్స్ గుట్టురట్టు చేసిన ప్రియమణి.. డబ్బులిచ్చి మరీ అలా చేయించుకుంటారా?

Priyamani : బాలీవుడ్ స్టార్స్ గుట్టురట్టు చేసిన ప్రియమణి.. డబ్బులిచ్చి మరీ అలా చేయించుకుంటారా?

బాలీవుడ్ హీరోయిన్లు, స్టార్స్ పై సీనియర్ నటి ప్రియమణి (Priyamani) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ విషయంలో వారి గుట్టురట్టు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 20 2024, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. వాటి ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్బంగా పలు ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్ లలో తన మనస్సులోని మాటను బయటపెడుతూ వస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ మధ్యలో తను విలన్స్ రోల్స్ తో నటించానుకుంట్టు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్స్, సెలబ్రెటీలు చేస్తున్న ఓ పనిని బయటపెట్టింది. దానికి వారు డబ్బులు కూడా ఇస్తారంటూ చెప్పుకొచ్చింది.

36

ఇంతకీ ప్రియమణి బాలీవుడ్ స్టార్స్ గురించి చెప్పిన విషయాలు ఏంటంటే... సాధారణంగా హీరోయిన్లు, స్టార్స్ ఎయిర్ పోర్ట్స్ వద్ద, జిమ్ ల వద్ద, పలు షాపింగ్ మాల్స్ వద్ద సందడి చేస్తున్నట్టుగా వీడియోలు వస్తున్న విషయం తెలిసిందే. 

46

పలానా సెలబ్రెటీలు వస్తున్నట్టు అసలు వారికి ముందే ఎలా తెలుస్తుందనే సందేహం అందరికీ ఉంటుంది. తాజాగా ప్రిమయణి వాటిపై స్పందించారు. సోషల్ మీడియా, కెమెరా మెన్లకు డబ్బులిచ్చి మరీ అలా పబ్లిసిటీ చేసుకుంటారంటూ చెప్పుకొచ్చింది. 

56

తను కూడా చేయాలనుకున్నడ్డు అందుకు సంబంధించి ఎంత ఛార్జ్ అవుతుందో ఓ ఏజెన్సీ వ్యక్తి తనకు చార్ట్ పంపినట్టు చెప్పుకొచ్చింది. ఇక సెలబ్రెటీలు పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వడం సాధారణ జనాలకు కాస్తా కన్నుల పండుగలానే ఉంటుంది. 

66

ఇలా సోషల్ మీడియాలో మరింతగా వీడియోలను వైరల్ చేస్తూ... ఇంకా క్రేజ్ పెంచుకుంటున్నారు. ఇది సర్వసాధారమణమే.. కానీ స్టార్స్ కు ఉండే క్రేజ్ తో కాకుండా డబ్బులిస్తేనే అలా వచ్చి ఫొటోలు, వీడియోలు తీస్తారనే విషయం ప్రియమణి ద్వారా తేటతెల్లమైంది. ప్రస్తుతం ‘భామా కలాపం 2’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘ఖైమార’, ‘మైదాన్’ చిత్రాల్లో నటిస్తోంది.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: తన సక్సెస్ సీక్రెట్ చెప్పిన రష్మిక మందన్నా.. వాళ్లలా చేసి ఉంటే అడ్రస్‌ ఉండేది కాదా?
Recommended image2
Varanasi: వారణాసి కలెక్షన్లు, వెయ్యి కాదు, 10000కోట్లు.. రాజమౌళి ప్లాన్‌ ఇదే, ప్రొడ్యూసర్‌ జోస్యం
Recommended image3
Nagarjuna: అమ్మాయి పుడుతుందని నాగార్జున సంబరాలు, పేరు కూడా ఫిక్స్.. కానీ బెడ్‌పై అబ్బాయిని చూసి షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved