MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘యమదొంగ’ హీరోయిన్ బ్యూటీఫుల్ లుక్.. ప్రియమణి చీరకట్టుకు ఫిదా అవ్వాల్సిందే

‘యమదొంగ’ హీరోయిన్ బ్యూటీఫుల్ లుక్.. ప్రియమణి చీరకట్టుకు ఫిదా అవ్వాల్సిందే

సీనియర్ నటి ప్రియమణి (Priyamani) బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా హోళీ పండుగా సందర్భంగా ఆమె అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 25 2024, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణికి తెలుగు ప్రేక్షకులల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు ఆడియెన్స్ లో ప్రియమణికి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. విభిన్న పాత్రలతో అలరించింది.

36

‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘నవవసంతం’, ‘చారులత’.. వంటి  గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెప్పించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసింది.

46

ప్రస్తుతం ప్రియమణి కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కీలక పాత్రల్లో ఆయా బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో మెరుస్తోంది.

56

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. నయా లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. తాజాగా బ్యూటీఫుల్ శారీలో దర్శనమిచ్చింది.

66

నీలిరంగు చీరలో నేలకు దిగిన ఆకాశంలా మెరిసింది. క్యూట్ ఫొటో స్టిల్స్ తో కట్టిపడేసింది. లేటెస్ట్ లుక్.. వింటేజ్ ప్రియమణిని గుర్తుచేసిందంటున్నారు ఫ్యాన్స్. లైక్స్, కామెంట్లతో ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: వీరభద్రుడు మూవీ OTT రిలీజ్, కరుప్పు థియేటర్లలో ఎంత వసూలు చేసిందో తెలుసా?
Recommended image2
Raghava Lawrence: సస్పెన్స్‌ ను బ్రేక్ చేసిన లారెన్స్, సీఎం విజయ్ విషయంలో కీలక ప్రకటన
Recommended image3
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved