చీర కుచ్చిళ్లు పైకి పట్టుకొని బోల్డ్ సాంగ్ కి హాట్ స్టెప్స్ వేసిన ప్రగతి ఆంటీ... అరాచకం కాదు అంతకు మించి!

First Published May 26, 2021, 3:56 PM IST

నటి ప్రగతి సోషల్ మీడియా సంచలనంగా మారారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వీడియోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆమె వేస్తున్న కుర్ర చేష్టలకు నెటిజెన్స్ షాక్ తింటున్నారు.