Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ప్రేమించిన మాట నిజమే కాకపోతే... తన లవ్ స్టోరీ బయటపెట్టిన నవ్య స్వామి!

ప్రేమించిన మాట నిజమే కాకపోతే... తన లవ్ స్టోరీ బయటపెట్టిన నవ్య స్వామి!

సెలెబ్రిటీల లవ్ అఫైర్స్ ఎప్పుడు హాట్ టాపిక్ నే. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకోవాలని అందరీ ఉంటుంది. కాగా సీరియల్ నటి నవ్య స్వామి తన లవ్ కథ గురించి ఓపెన్ అయ్యింది.   

Sreeharsha Gopagani | Published : May 18 2021, 07:46 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
కన్నడ భామ అయిన నవ్య స్వామి తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. లీడ్ రోల్ లో ఆమె చేసిన సీరియల్స్ ప్రేక్షకాదరణ పొందాయి.

26
ఇక సదరు సీరియల్ హీరో రవి కృష్ణతో నవ్య స్వామికి ఎఫైర్ ఉందని బాగా ప్రచారం సాగింది. ఓ టీవీ షోలో జంటగా పాల్గొన్న వీరికి బొమ్మల పెళ్లి కూడా జరిగింది.

36
సీరియల్ లో వీరి కెమిస్ట్రీ చూసిన బుల్లితెర ప్రేక్షకులు సైతం వీరి మధ్య ఏదో ఉందని గట్టిగా నమ్ముతున్నారు. అయితే తాము స్నేహితులం మాత్రం, తమ మధ్య అంతకు మించి ఏమీ లేదని నవ్య స్వామి ఓ సందర్భంలో వెల్లడించారు.

46
అయితే నవ్య స్వామికి గతంలో ఓ లవ్ స్టోరీ మాత్రం ఉందట. ఓ వ్యక్తితో ఆమె ప్రేమలో పడ్డారట. కొన్ని కారణాల వలన ఆ ప్రేమ కథ మధ్యలోనే బ్రేక్ అయ్యిందని నవ్య స్వామి తెలిపారు.

56
ఆలీతో సరదాగా టాక్ షోకి వచ్చిన నవ్య స్వామిని ఆలీ ఈ ప్రశ్న అడగడం జరిగింది. అప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించిన మాట వాస్తవమే కానీ అతనితో బ్రేకప్ అయ్యిందని చెప్పారు. బ్రేకప్ తరువాత మరలా అతనితో కలవలేదని ఆమె చెప్పారు.

66
నవ్య స్వామి ఈ కథ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆలీతో సరదాగా షో ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అసలు కథ ఏమిటో, ఆ వ్యక్తి ఎవరో ఫుల్ ఎపిసోడ్ ద్వారా తెలుస్తుందేమో చూడాలి.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories