MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నైట్ వేర్లో ప్యాంటు లేకుండా మంచు లక్ష్మి ప్రైవేట్ ఫోటోలు... ఇంట్లో ఇలా ఉంటుందా? 

నైట్ వేర్లో ప్యాంటు లేకుండా మంచు లక్ష్మి ప్రైవేట్ ఫోటోలు... ఇంట్లో ఇలా ఉంటుందా? 

మంచు లక్ష్మి యాటిట్యూడ్ గురించి అందరికీ తెలిసిందే. ఎవడేమనుకుంటే నాకేంటి అంటుంది. నచ్చినట్లు బ్రతకడమే జీవితం అనేది ఆమె పాలసీ. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు బోల్డ్ గా ఉన్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 21 2023, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Manchu Lakshmi

Manchu Lakshmi

స్టార్ కిడ్ మంచు లక్ష్మి స్టార్ కావాలని చేయని ప్రయత్నం లేదు. జనాల్లో పాపులారిటీ, ఇమేజ్ తెచ్చుకోవాలనేది ఆమె తాపత్రయం. నటుడు మోహన్ బాబు కూతురిగా భారీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టినా సక్సెస్ దక్కలేదు. హీరోయిన్ కావడం అటుంచితే ఒక నటిగా కూడా ఆమెకు గుర్తింపు రాలేదు. 

27

అమెరికాలో కెరీర్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మి ఇండియా వచ్చి హీరోయిన్ ప్రయత్నాలు చేసింది. గుండెల్లో గోదారి సినిమాలో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. ఆ మూవీలో తాప్సి మరొక హీరోయిన్. లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ వంటి చిత్రాల్లో ఆమె మెయిన్ లీడ్ చేసింది. 

 

 

37

ఒక్క మూవీ కూడా మంచు లక్ష్మికి బ్రేక్ ఇవ్వలేదు. నటిగా ప్రయత్నాలు చేస్తూనే పలు టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. అమెరికాలో ఉన్నప్పుడు మంచు లక్ష్మి ఇంగ్లీష్ టాక్ షోలను హోస్ట్ చేసింది. ఆ అనుభవంతో తెలుగులో కూడా రాణించాలి అనుకుంది. 

 

47
Manchu Lakshmi

Manchu Lakshmi

40 ప్లస్ లో ఉన్న మంచు లక్ష్మి హీరోయిన్ కావాలన్న కాంక్షను ఇంకా వదల్లేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తుంది. షూటింగ్ కూడా పూర్తి కాగా ఈ మూవీ విడుదలకు నోచుకోవడం లేదు. మంచు లక్ష్మి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఈ మూవీ విడుదల అవుతుందా లేదా అనే సందేహం ఉంది. 
 

57

ఇక సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ కి కొదవేలేదు. ముంబై హీరోయిన్స్ రేంజ్ లో రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుంది. మంచు లక్ష్మి ఫోటో షూట్స్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోరు. 

 

67
Manchu Lakshmi

Manchu Lakshmi

తాజాగా కొన్ని బోల్డ్ పిక్స్ షేర్ చేసింది. చూస్తుంటే నైట్ వేర్లో ఆ ఫోటోలు దిగినట్లు ఉన్నాయి. షార్ట్స్, టాప్ ధరించి సూపర్ గ్లామరస్ గా ఉంది. రాత్రి పడుకోబోయే ముందు తన ఫ్యాన్స్ కి ఇలా ట్రీట్ ఇచ్చిందని కొందరు భావిస్తున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

77


మరోవైపు మంచు ఫ్యామిలీలో చీలికలు ఏర్పడ్డాయి. మంచు విష్ణుతో మనోజ్ విడిపోయాడు. మంచు లక్ష్మి కూడా విష్ణుకు దూరంగా ఉంటుంది. తమ్ముడు మనోజ్ పెళ్లి అన్నీ తానై చేసింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్ బాబు వారసుల మధ్య గొడవలు వచ్చాయనే వాదన ఉంది... 

 

మునిపంటితో పెదాలు కొరుకుతూ నాగిని కళ్లతో మత్తెక్కిస్తున్న అనసూయ.. టాప్ టు బాటమ్ అందాలు తడుముతూ కవ్వింత

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మంచు మనోజ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆడపడుచు మృతి.. 30 ఏళ్లకే మాయా కిబెల్ ఎలా కన్నుమూసిందంటే?
Recommended image2
Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా భర్త ఏం చేస్తాడు? ఎక్కడ కలుసుకున్నారు? ఎంతకాలం ప్రేమించుకున్నారు?
Recommended image3
జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? తారక్ కు ఎలా సాధ్యం అయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved