నాగార్జున కోసం `బిగ్‌బాస్‌`కి వెళ్తానంటోన్న ఇంద్రజ.. తమ లవ్‌స్టోరీ సినిమాలా ఉంటుందట..!

First Published Apr 24, 2021, 10:46 AM IST

డబ్బుల కోసం కాదు నాగార్జునని చూసేందుకు `బిగ్‌బాస్‌`కి వెళ్తానంటోంది ఇంద్రజ. అంతేకాదు తమ రియల్‌ లైఫ్‌ ప్రేమ రీల్‌ లైఫ్‌ లవ్‌ స్టోరీని తలపిస్తుందని చెప్పింది. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను చెప్పుకొచ్చింది.