MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • కేజీఎఫ్ నటుడితో ఘనంగా నాని హీరోయిన్ వివాహం.. పెళ్లి వేడుకలో సినీతారలు, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

కేజీఎఫ్ నటుడితో ఘనంగా నాని హీరోయిన్ వివాహం.. పెళ్లి వేడుకలో సినీతారలు, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. నిన్ననే హీరో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. తాజాగా పిల్ల జమీందార్ చిత్ర హీరోయిన్ హరిప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 27 2023, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. నిన్ననే హీరో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. రక్షిత రెడ్డి అనే యువతితో శర్వానంద్ ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో శర్వా, రక్షిత మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా పిల్ల జమీందార్ చిత్ర హీరోయిన్ హరిప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆమె పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు.. కెజిఎఫ్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన యువ నటుడు వశిష్ఠ సింహాని. హరిప్రియ, వశిష్ఠ ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంగా వీరి పెళ్లి వైభవంగా మైసూరులో జరిగింది. 

 

36

ఈ వివాహ వేడుకకు కన్నడ సినీ ప్రముఖులు హాజరయ్యారు. హీరో ధనుంజయ, శివరాజ్ కుమార్, రాజకీయ నేతలు హాజరయ్యారు. సాంప్రదాయ పెళ్లి బట్టల్లో హరిప్రియ, వశిష్ఠ ఇద్దరూ వెలిగిపోతున్నారు. కనుల పండుగలా వీరి వివాహం జరిగింది. 

 

46

గత ఏడాది డిసెంబర్ లో హరిప్రియ, సింహా నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో హరిప్రియ.. నా పేరు వెనుక సింహా అనే ట్యాగ్ రాబోతోంది అంటూ నిశ్చితార్థం ఫొటోస్ షేర్ చేసింది. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

56

హరిప్రియ కన్నడతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం హరిప్రియ వయసు 31 ఏళ్ళు. తెలుగులో హరిప్రియ తకిట తకిట, నాని పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ , ఈ వర్షం సాక్షిగా, గలాటా, బాలయ్య జైసింహా చిత్రాల్లో నటించింది. 

 

66

ఇక వశిష్ఠ కూడా తెలుగు చిత్రాల్లో మెరిశాడు. కెజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2తో గుర్తింపు పొందిన వశిష్ట సింహా.. తెలుగులో వెంకటేష్ నారప్ప చిత్రంలో నటించాడు. గత ఏడాది హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓదెల రైల్వేస్టేషన్ చిత్రంలో నెగిటివ్ రోల్ లో వశిష్ఠ అదరగొట్టారు.వశిష్ఠ, హరిప్రియ పెర్ఫెక్ట్ జోడి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Recommended image2
VAS Day 5 Box Office: సూర్య స్లో అయ్యాడు.. అయినా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కి అదిరిపోయే కలెక్షన్లు
Recommended image3
Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved