MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తన తొడలపై నెటిజన్ కామెంట్.. రచ్చలేపుతున్న దక్ష నాగర్కర్ రిప్లై!

తన తొడలపై నెటిజన్ కామెంట్.. రచ్చలేపుతున్న దక్ష నాగర్కర్ రిప్లై!

యంగ్ హీరోయిన్ దక్ష నాగర్కర్ (Daksha Nagarkar) నెట్టింట పంచుకునే ఫొటోలపై నెటిజన్లు షాకింగ్ కామెంట్ చేశారు. మీ తోడలు అంటూ... నేరుగా ఆమెనే ప్రశ్నించాడు. ఇందుకు దక్ష షాకింగ్ గా రిప్లై ఇచ్చింది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 06 2024, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ముంబైకి చెందిన యంగ్ బ్యూటీ దక్ష నాగర్కర్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆమె హైదరాబాద్ లోనే పెరిగింది. దీంతో ఇక్కడే తెలుగులో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

డాక్టర్ కావాల్సిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ లో అడుగుపెట్టి నటిగా మారింది. ప్రస్తుతం ఇక్కడ మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దక్ష నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. ఆమె ఫొటోషూట్లకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 

36

దక్ష చేసే ఫొటోషూట్లు మయా హాట్ గా ఉంటాయి. ట్రెండీ వేర్ లో ఈ ముద్దుగుమ్మ ఇచ్చే స్టిల్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఏర్పడింది. అయితే దక్ష నాగర్కర్  తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు. ఈ సందర్బంగా తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. 

46

ఈ క్రమంలో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చింది. అయితే ఓ తుంటరి నెటిజన్ మాత్రం దక్ష థైస్ పై కామెంట్ చేశారు. ‘నాకు మీ తోడలకు పెద్ద అభిమానిని.. వాటి రహస్యం ఏంటీ?’ అంటూ ప్రశ్నించాడు. 

56

దీంతో ఒరకంట చూసిన దక్ష మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది. నెటిజన్ పట్ల ఎలాంటి కోపం లేకుండా నవ్వుతూ ఇలా బదులిచ్చింది... ‘ఎందుకంటే నేను మసాలా వడలు తింటాను.’ అంటూ రిప్లై ఇచ్చింది.  దీనిపై మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 

66

దక్ష ఇచ్చిన ఆన్సర్ కు నెటిజన్లు, అభిమానులు షాక్ అవుతున్నారు. ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో యంగ్ బ్యూటీ ఇంత క్లోజ్ గా ఉండటం పట్ల అభినందిస్తున్నారు. చివరిగా దక్ష రవితేజ సరసన ‘రావణసుర’ చిత్రంలో నటించింది. నెక్ట్స్ మూవీపై అప్డేట్ లేదు.  

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved