MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిలిపితనం అనుపమాను చూసి పుట్టిందేమో.. టైట్ ఫిట్ లో ‘టిల్లు స్క్వేర్’ బ్యూటీ కొంటె ఫోజులు..

చిలిపితనం అనుపమాను చూసి పుట్టిందేమో.. టైట్ ఫిట్ లో ‘టిల్లు స్క్వేర్’ బ్యూటీ కొంటె ఫోజులు..

కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస చిత్రాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ క్యూట్ ఫొటోషూట్లతో అల్లరి చేస్తోంది. చిలిపి ఫోజులతో కట్టిపడేస్తోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 25 2023, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిలిపి చేష్టలతో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)  సోషల్ మీడియాలో ఎంతటిసందడి చేస్తుంటుందో తెలిసిందే. నటిగా వెండితెరపై ఎంతలా అలరిస్తుందో తెలిసిందే. అదే స్థాయిలో నెట్టంట కూడా ఆకట్టుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మలయాళ చిత్రాలతో నటిగా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ టాలీవుడ్ లోనే అనుపమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పటికీ వరుసగా తెలుగు చిత్రాలల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈక్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటోంది. 
 

36

ఈ సందర్భంగా క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. టైట్ క్యాజువల్ ఫిట్ లో దర్శనమిచ్చింది. చిలిపి ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. స్టన్నింగ్ ఫోజులతో మైమరిపించింది. మరోవైపు ముద్దులిస్తూ మతులు చెడగొట్టింది. 

46

టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ స్ట్రక్చర్ ను ప్రదర్శిస్తూ అట్రాక్ట్ చేసింది. అందంతో యువతను చిత్తు చేసింది. ఓవైపు చిలిపితనం, మరోవైపు రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

56

ఇక ప్రస్తుతం అనుపమా స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తోంది. రేపు సాయంత్రం మూవీ సాంగ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుపమా మరింత క్రేజీగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ లుక్స్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. 
 

66

ఇక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే అనుపమా హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సక్సెస్ అందుకుంటూ వస్తోంది. చివరిగా ‘కార్తీకేయ 2’తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’తో పాటు, రవితేజ ‘ఈగల్’, తమిళంలో ‘సైరెన్’, ‘మలయాళంలో ‘జేఎస్కే’లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash BGMI: సినిమాలకు బ్రేక్.. గేమింగ్ లోకి యష్ ? రాకింగ్ స్టార్ కొత్త అవతారం
Recommended image2
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Recommended image3
Ram Charan: రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్, ఆమెకెలా తెలిసిందబ్బా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved