MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దేనికైనా రెడీ.. పాత్రల కోసం ప్రాణం పెడుతోన్న తారలు!

దేనికైనా రెడీ.. పాత్రల కోసం ప్రాణం పెడుతోన్న తారలు!

సరైన పాత్ర వస్తే.. దానికోసం ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధమైపోతున్నారు మన సినీ తారలు. 

2 Min read
Udayavani Dhuli
Published : Apr 21 2019, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
సరైన పాత్ర వస్తే.. దానికోసం ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధమైపోతున్నారు మన సినీ తారలు. కొందరు కిలోల బరువు పెరుగుతుంటే.. మరికొందరు అదే బరువును తగ్గించుకుంటున్నారు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడం, తమ లుక్స్ సంగతి పక్కన పెట్టి ఒరిజినాలిటీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. అలా వృత్తి విషయంలో తమ అంకితభావాన్ని చాటుతున్న స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!

29
ప్రభాస్ - రానా : బాహుబలి సినిమా కోసం ఈ ఇద్దరు హీరోలు ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శారీరంగా వీరు ఈ సినిమా కోసం ఎంతో శ్రమ తీసుకున్నారు. అన్నం జోలికి వెళ్లకుండా పోషకాహారం తీసుకుంటూ వంద కేజీలకు పైగా పెరిగారు. రానా ఈ సినిమా తరువాత మరో సినిమా కోసం ఒక్కసారిగా బరువు తగ్గాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రలో చాలా సన్నగా కనిపించాడు. ప్రభాస్ కూడా 'సాహో' సినిమా కోసం బరువు తగ్గాడు.

39
అనుష్క : 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కిలోలు పెరిగింది. ఏ హీరోయిన్ చేయని సాహసం చేసి వర్క్ విషయంలో తన డెడికేషన్ ఏంటో చూపించింది.

49
రణ్‌దీప్‌ హుడా : యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో రణ్‌దీప్‌ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి నటుడు 'సరబ్‌జీత్‌' కోసం తన సిక్స్ ప్యాక్ ని పక్కన పెట్టి 28 కిలోలు తగ్గి తన లుక్ తో అందరికీ షాక్ ఇచ్చాడు. పొరపాటు పాకిస్తాన్ సరిహద్దు దాటిన ఓ భారతీయుడు, అతడిని విడిపించడం కోసం కుటుంబసభ్యులు పడే శ్రమ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది.

59
అమీర్ ఖాన్ : 'దంగల్' సినిమా కోసం అమీర్ ఖాన్ తీసుకున్న శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువ. మల్లయోధుడిగా, తండ్రిగా అతడి చూపించిన వేరియేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

69
విక్రమ్ : 'ఐ' సినిమాలో విక్రమ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఆ తరువాత వైరస్ సోకడంతో బక్కచిక్కిపోయిన వ్యక్తిగా కనిపించారు. ప్రమాదమని తెలిసి కూడా సాహసం చేశారు విక్రమ్.

79
రణ్‌వీర్‌ సింగ్ : భారీ దేహంతో ఉండే రణ్‌వీర్‌ 'గల్లీబాయ్' సినిమాలో బక్కపల్చని శరీరంతో కనిపించి షాక్ ఇచ్చాడు.

89
విద్యాబాలన్ : 'డర్టీ పిక్చర్' సినిమా కోసం విద్యాబాలన్ బరువు పెరిగింది. దాదాపు పదిహేను కిలలు పెరిగి తన లుక్ తో షాక్ ఇచ్చింది.

99
భూమి పెడ్నేకర్ : ఎంతో నాజుకుగా ఉండే భూమి 'దమ్‌ లగా కే హైషా' సినిమా కోసం బరువు పెరిగింది. ఈ సినిమాలో చక్కటి భార్యగా భూమి నటన అందరినీ ఆకట్టుకుంది.

About the Author

UD
Udayavani Dhuli
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved