MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెరీర్ లో కొత్త స్టెప్ తీసుకోబోతున్న శివాజీ.. అసలు ఊహించని నిర్ణయం, మళ్ళీ తప్పు చేస్తున్నాడా ?

కెరీర్ లో కొత్త స్టెప్ తీసుకోబోతున్న శివాజీ.. అసలు ఊహించని నిర్ణయం, మళ్ళీ తప్పు చేస్తున్నాడా ?

నటుడు శివాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని తన మునుపటి క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తో శివాజీ శివన్నలా మారిపోయారు. యావర్, పల్లవి ప్రశాంత్ లని శివాజీ గైడ్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక శివాజీ నైటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Sep 05 2024, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sivaji

Sivaji

నటుడు శివాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని తన మునుపటి క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తో శివాజీ శివన్నలా మారిపోయారు. యావర్, పల్లవి ప్రశాంత్ లని శివాజీ గైడ్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక శివాజీ నైటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఒకవైపు బిగ్ బాస్ క్రేజ్, మరోవైపు వెబ్ సిరీస్ సక్సెస్ తో శివాజీ కెరీర్ మళ్ళీ గాడిలో పడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రస్తుతం శివాజీ కొన్ని కొన్ని టివి షోలలో హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇదే జోష్ లో తన కి గతంలో కలసి వచ్చిన హీరోయిన్ లయతో కలసి కొత్త సినిమా ప్రారంభించాడు. అంతా ఫుల్ జోష్ లో సాగిపోతున్న సమయంలో శివాజీ తాజాగా ఒక టీవీ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Also Read: జీవితంలో ఐటెం సాంగ్స్ జోలికి వెళ్ళను, ఆ మూవీ తర్వాత భయంతో తమన్నా కామెంట్స్..ఏం జరిగిందంటే

35

తాను త్వరలో ఒక టీవీ షోకి జడ్జిగా రాబోతున్నట్లు ప్రకటించాడు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన జై జై గణేశా అనే షోలో శివాజీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ షోలో ఇంద్రజ, రష్మీ, హైపర్ ఆది లాంటి వాళ్ళు పాల్గొన్నారు. రష్మీ పక్కన ఉండగా శివాజీ తాను జడ్జిగా కొత్త షో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. 

Also Read: గుడిలో గంటలు మోగితే నేనే తన మొగుడని ఫిక్సయింది, నా సినిమాలు ఫ్లాప్ కావాలని కోరుకుంది..విక్రమ్ వ్యాఖ్యలు

45

అయితే అది ఏ షో అనేది చెప్పకుండా శివాజీ సస్పెన్స్ లోకి నెట్టారు. జడ్జి మాత్రమే కదా యాంకర్ గా రావాట్లేదు కదా అని రష్మీ ఫన్నీగా అడిగింది. దీనితో శివాజీ కూడా తర్వాత చెప్తా అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ఇంద్రజ టెన్షన్ పడుతూ నా ప్లేస్ కి ఎసరు పెట్టడం లేదు కదా అని అడిగింది. ఆమెకి కూడా తర్వాత చెప్తా అంటూ శివాజీ సమాధానం ఇచ్చారు. 

55
Sivaji

Sivaji

శివాజీ కామెంట్స్ ఆసక్తిని పెంచేస్తున్నాయి. బిగ్ బాస్ లో శివన్నగా పెద్దరికం ప్రదర్శించిన శివాజీ జడ్జిగా మారితే ఎలా ఉంటుంది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే కెరీర్ మంచి జోష్ లో ఉన్న సమయంలో సినిమాలపై ఫోకస్ పెట్టకుండా ఇలా టివి షోలకు జడ్జిగా వెళితే రాంగ్ స్టెప్ వేసినట్లు అవుతుందేమో అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
Recommended image2
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Recommended image3
Jason Sanjay: నాన్నని హాలీవుడ్ కి తీసుకెళతా, సీఎం కొడుకులా భావించకండి.. దళపతి విజయ్ కొడుకు జేసన్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved