MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• షాలినికి ఉంగరం తొడిగిన నితిన్‌!

షాలినికి ఉంగరం తొడిగిన నితిన్‌!

26 సాయంత్రం 8:30కు ఫలక్‌నుమా ప్యాలస్‌లో నితిన్‌ వివాహం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ పెద్దలతో పాటు వారికి అత్యంత సన్నిహితులైన అతి  కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ ఎంగేజ్‌మెంట్‌ బుధవారం జరిగింది. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు.

1 Min read
Author : Satish Reddy
Published : Jul 22 2020, 05:31 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఫైనల్‌గా నితిన్‌ ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించిన నితిన్‌, ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. డెస్టినేషన్‌ వెడ్డింగ్ తరహాలో దుబాయ్‌లో పెళ్లి చేసుకోవాలని భావించినా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో పరిస్థితులు చక్కబడిన తరువాత పెళ్లి చేసుకోవాలని భావించినా ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించకపోవటంతో ఈ నెల 26న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు నితిన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ మేరకు ఇప్పటికే అత్యంత సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అంధించాడు. 26 సాయంత్రం 8:30కు ఫలక్‌నుమా ప్యాలస్‌లో నితిన్‌ వివాహం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ పెద్దలతో పాటు వారికి అత్యంత సన్నిహితులైన అతి  కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ ఎంగేజ్‌మెంట్‌ బుధవారం జరిగింది. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు.

34

నితిన్‌, షాలినిల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రంగే దే షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. ఈ సినిమాతో పాటు అంధాదున్‌ రీమేక్‌, కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్‌ పేట సినిమా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు నితిన్‌.

44

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved