'జగద్గురు ఆదిశంకర' ఫేమ్ నటుడు కౌశిక్ మ్యారేజ్ రిసెప్షన్.. రాజకీయ ప్రముఖుల సందడి!

First Published 26, Nov 2019, 7:36 PM

2013లో విడుదలైన జగద్గురు ఆదిశంకర చిత్రం చూసిన వారందరికీ నటుడు కౌశిక్ గురించి తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా పలు చిత్రాలలో కౌశిక్ నటించాడు. జగద్గురు ఆదిశంకర చిత్రంలో కౌశిక్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రమే కాదు కన్నడలో ప్రసారమయ్యే సీరియల్ లో అయ్యప్ప స్వామి పాత్రలో నటించి కూడా మెప్పించాడు. కౌశిక్ ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. అతడి వివాహం జరిగింది. తాజాగా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. 

కౌశిక్ వెడ్డింగ్ రిసెప్షన్ లో జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..

కౌశిక్ వెడ్డింగ్ రిసెప్షన్ లో జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..

సతీమణితో రొమాంటిక్ గా..

సతీమణితో రొమాంటిక్ గా..

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఆశీర్వాదాలు..

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఆశీర్వాదాలు..

వెడ్డింగ్ రిసెప్షన్ లో కొత్త జంట..

వెడ్డింగ్ రిసెప్షన్ లో కొత్త జంట..

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..

కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న జయప్రకాష్ నారాయణ..

కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న జయప్రకాష్ నారాయణ..

జనసేన నేత తోటా చంద్రశేఖర్

జనసేన నేత తోటా చంద్రశేఖర్

వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన మంత్రి బొత్స..

వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన మంత్రి బొత్స..

సీనియర్ నేత మైసూరా రెడ్డితో..

సీనియర్ నేత మైసూరా రెడ్డితో..

కొత్త జంట పక్కనే మాజీ సీఎం

కొత్త జంట పక్కనే మాజీ సీఎం

తెలంగాణ మంత్రి హరీష్ రావు

తెలంగాణ మంత్రి హరీష్ రావు

బ్యూటిఫుల్ కపుల్స్ తో బొత్స..

బ్యూటిఫుల్ కపుల్స్ తో బొత్స..

కొత్త దంపతులకు హరీష్ రావు శుభాకాంక్షలు

కొత్త దంపతులకు హరీష్ రావు శుభాకాంక్షలు

loader