MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్లో లైంగిక వాంఛ తీర్చుకున్న జంట... కెమెరాల ముందే సిగ్గు విడిచి, వామ్మో ఎన్నడూ జరగని సంఘటన!

బిగ్ బాస్ హౌస్లో లైంగిక వాంఛ తీర్చుకున్న జంట... కెమెరాల ముందే సిగ్గు విడిచి, వామ్మో ఎన్నడూ జరగని సంఘటన!

ఓ జంట బిగ్ బాస్ హౌస్లో లైంగికంగా ఒక్కటయ్యారు. కెమెరాలు ఉన్నాయని మరిచి ఎవరూ ఊహించని చర్యకు పాల్పడ్డారు. ఈ వీడియో బయటకు రావడంతో అతిపెద్ద వివాదంగా మారింది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 15 2024, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ షో పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ రియాలిటీ షో బ్యాన్ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. వయసులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలను ఒక చోట ఉంచడం, గేమ్స్-టాస్క్స్ పేరుతో ఆడ మగ తేడా లేకుండా పరిగణించడం సరికాదని వారి వాదన. కంటెస్టెంట్స్ ప్రవర్తన, వారి మధ్య అఫైర్స్, కెమెరాల ముందే రొమాన్స్ వంటి చర్యలు మన సంస్కృతిని దెబ్బ తీస్తాయనే ఆందోళను వ్యక్తం అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


బిగ్ బాస్ షో యంగ్ జనరేషన్ ఆలోచన విధానం ప్రభావితం చేస్తుందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ లేడీ కంటెస్టెంట్ కి బిగ్ బాస్ హౌస్లో గర్భ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. అంకిత లోఖండే తన భర్త విక్కీ జైన్ తో పాటు బిగ్ బాస్ సీజన్ 17లో పాల్గొంది. అంకిత స్వల్ప అనారోగ్యానికి గురైంది. సిబ్బంది మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు.

36
Bigg boss ott season 3

Bigg boss ott season 3

ఈ విషయాన్ని భర్త విక్కీ జైన్ తో చెబుతూ ఆమె ఆందోళన చెందింది. ఒకవేళ పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటని అంకిత భయపడింది. తర్వాత ఆమె రిజల్ట్ నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్న భార్యాభర్తలు లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారా? అనే సందేహాలు ఈ పరిణామంతో మొదలయ్యాయి.

46

దీనికి మించిన షాకింగ్ పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రారంభమైంది. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. అర్మాన్ మాలిక్ అనే కంటెస్టెంట్ తన ఇద్దరు భార్యలతో హౌస్లో అడుగుపెట్టడం టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. భార్యాభర్తలు బిగ్ బాస్ హౌస్లో పాల్గొనడం అందరికీ తెలిసిందే. చాలా జంటలు పలు భాషల్లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. తెలుగులో ఇప్పటి వరకు రెండు జంటలు పాల్గొన్నారు. 
 

56


కానీ ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం ఇదే ప్రథమం. అర్మాన్ మాలిక్ భార్యల పేర్లు పాయల్ మాలిక్, కృతిక మాలిక్. వీరిలో పాయల్ మాలిక్ ఎలిమినేట్ అయ్యింది. కృతిక మాలిక్- అర్మాన్ మాలిక్ ఒకే బెడ్ పై పడుకుంటున్నారు. వీరిద్దరూ అర్ధరాత్రి లైంగిక చర్యకు పాల్పడిన వీడియో లీకైంది. 

66

దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. బిగ్ బాస్ షో పై ఇప్పటికే విపరీతమైన వ్యతిరేకత ఉండగా.. తాజా పరిణామం మరింత నిప్పు రాజేసింది. ఇక నెటిజెన్స్ వీడియో షేర్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇది బిగ్ బాస్ హౌసా లేక పర్సనల్ బెడ్ రూమా అని ప్రశ్నిస్తున్నారు... మొత్తంగా అర్మాన్ మాలిక్ అతిపెద్ద వివాదానికి తెరలేపాడు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved