- Home
- Entertainment
- Oscar Red Carpet 2022: విల్ స్మిత్, క్రిస్టెన్ స్టీవార్ట్, రమి మాలిక్.. ఆస్కార్ వేడుకలో మెరిసిన తారలు
Oscar Red Carpet 2022: విల్ స్మిత్, క్రిస్టెన్ స్టీవార్ట్, రమి మాలిక్.. ఆస్కార్ వేడుకలో మెరిసిన తారలు
2021లో వచ్చిన సినిమాలకుగానూ అందించిన ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరుగుతుంది. ఇందులో అమెరికా మేటి తారలు పాల్గొనడం విశేషం. ప్రస్తుతం రెడ్ కార్పెట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కనువిందు చేస్తున్నాయి.

94th oscar awards red carpet event photos
94వ ఆస్కార్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత రెండేళ్లు కరోనా వల్ల సరిగ్గా నిర్వహించకపోయిన నేపథ్యంలో 2022కిగానూ అందించే అకాడమీ అవార్డుల వేడుకని గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. దీనికి ఎప్పటిలాగే లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికైంది. ఇందులో అత్యంత కలర్‌ఫుల్ ఈవెంట్ అయిన రెడ్ కార్పెట్‌పై తారలు హోయలు పోయారు. ప్రపంచ మోడ్రన్ దుస్తులతో ఫోటోలకు పోజులిస్తూ వరల్డ్ ఆడియెన్స్ ని కనువిందు చేస్తున్నారు. ఇందులో పాపులర్ స్టార్స్ విల్ స్మిత్, క్రిస్టెన్ స్టీవార్ట్, రమి మాలిక్ వంటి వారు పాల్గొనడం విశేషం.
94th oscar awards red carpet event photos
ప్రముఖ హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ 94వ అకాడమీ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. ఆయన స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తన భార్యతో కలిసి ఈ వేడుకలో పాల్గొని అలరించారు.
94th oscar awards red carpet event photos
ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టీవార్ట్ 94వ అకాడమీ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. కానెల్ డ్రెస్‌లో హోయలు పోయారు. హాట్ థైస్‌తో సినీ ప్రియులను అలరిస్తున్నారు.
94th oscar awards red carpet event photos
ప్రముఖ టెన్నీస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ 94వ అకాడమీ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. హాట్ అందాలతో మత్తెక్కించారు.
94th oscar awards red carpet event photos
ప్రముఖ హాలీవుడ్ నటి, సింగర్ జెండయా 94వ అకాడమీ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. వైట్ టాప్, సిల్వర్ లెహంగాలో కనువిందు చేస్తుంది.
94th oscar awards red carpet event photos
హాలీవుడ్ శృంగార తారగా పేరుతెచ్చుకున్న కౌట్నీ కర్దాషియన్, మ్యూజీషియన్ ట్రావిస్ బార్కర్.. 94వ అకాడమీ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరు కిస్‌చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.
94th oscar awards red carpet event photos
ప్రముఖ హాలీవుడ్ నటి, సింగర్ అరియానా డె బోస్ 94వ అకాడమీ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. రెడ్ డ్రెస్‌లో క్లీవేజ్ అందాలతో కనువిందు చేశారు. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
94th oscar awards red carpet event photos
హాలీవుడ్ నటుడు రమీ మాలిక్ 94వ అకాడమీ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. బ్లాక్ సూట్‌లో అలరించారు. ఆయన ఉత్తమ నటుడిగా ఇప్పటికే ఆస్కార్‌ని సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.