యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన సినిమాను సత్యదేవ్ ఎందుకు వద్దన్నాడు?

First Published 7, Oct 2020, 3:20 PM

ప్రదీప్ మాచిరాజు ఇటీవల కాలంలో ఒక సినిమాలో హీరోగా నటించాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా పరిచయం అవబోతున్నాడు.

తెలుగు బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ తనదైన చెరగని ముద్రను వేసాడు. మేల్ యాంకర్లలో మోస్ట్ సక్సెస్ ఫుల్ యాంకర్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఛానెళ్లతో సంబంధం లేకుండా వైరి ఛానెళ్లలో కూడా యాంకరింగ్ చేస్తూ రెమ్యూనరేషన్ ని గట్టిగానే తీసుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు.

ఇకపోతే ప్రదీప్ మాచిరాజు ఇటీవల కాలంలో ఒక సినిమాలో హీరోగా నటించాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా పరిచయం అవబోతున్నాడు. హీరోగా అతనికిది తొలి సినిమా. అందులోని నీలి నీలి ఆకాశం పాట ఏ స్థాయిలో వియజయవంతమయిందో వేరుగా చెప్పనవసరం లేదు.

లాక్ డౌన్ వల్ల ఆ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతుండడంతో.... ఆ సినిమాను కూడా నెమ్మదిగా విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తుంది.

ఇకపోతే ఈ సినిమాలో మొదటగా హీరోగా  ప్రదీప్ ని కాకుండా మరో నటుడ్ని అనుకున్నారట. ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ కాలంలో ఓటిటి పై హిట్లు అందించిన సత్యదేవ్ ని ఈ సినిమాలో మొదటగా హీరోగా అనుకున్నారట.

ఆయన దగ్గరకే కథ ముందుగా వెళ్లిందట. కానీ ఆయన ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఈ చిత్రంలో ప్రదీప్ ని హీరోగా పెట్టారట. అలీ తో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన సత్యదేవ్ స్వయంగా ఈ విషయం చెప్పారు. వచ్చే వరం దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. (Pic Courtesy: ETVTeluguIndia)

ఆ షో కి సంబంధించిన ప్రోమో ఇందాక విడుదలయింది. అందులో హోస్ట్ అలీ గారు సత్యదేవ్ ని ఇందుకు సంబంధించిన ప్రశ్న అడగడంతో స్వయంగా సత్యదేవ్ కథ మొదటగా తన దగ్గరకే వచ్చిందని చెప్పాడు. కారణం మనకు ప్రోమోలో చూపెట్టలేదు. వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. (PicCourtesy: ETVTeluguIndia)

loader