'శశిలలిత' ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్!

First Published Apr 27, 2019, 3:23 PM IST

జయం మూవీస్ పతాకంపై దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.. జయలిత జీవిత కథను ఆధారంగా చేసుకొని నిర్మిస్తోన్న చిత్రం 'శశిలలిత'. 

జయం మూవీస్ పతాకంపై దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి  జయలిత జీవిత కథను ఆధారంగా చేసుకొని నిర్మిస్తోన్న చిత్రం 'శశిలలిత'.

ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, టీజర్ ని  చిత్రదర్శకుడు హైదరాబాద్ లో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో విడుదల  చేశారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?