'O'తో టైటిల్ మొదలు పెట్టి దారుణంగా దెబ్బైపోయిన టాలీవుడ్ హీరోలు

First Published 9, Apr 2020, 10:40 AM

చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సినిమా విజయం సాధించడం కోసం హీరోలు, దర్శకులు, నిర్మాతలు సెంటిమెంట్స్ ఫాలో అవుతారు. అలాగే కొన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. అందులో ఒకటి ఆంగ్లంలో 'O' అక్షరంతో టైటిల్ మొదలు పెడితే ఆ చిత్రం పరాజయం చెందుతుంది అనే భావన ఉంది.  'O' అక్షరంతో టైటిల్ మొదలు పెట్టిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందాయి. అందులో స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి.  ఆ జాబితా ఇదే. 

ఒక్క మగాడు (Okka magadu)

ఒక్క మగాడు (Okka magadu)

ఓం నమో వెంకటేశాయ (Om namo venkatesaya)

ఓం నమో వెంకటేశాయ (Om namo venkatesaya)

ఒక లైలా కోసం (Oka Laila kosam)

ఒక లైలా కోసం (Oka Laila kosam)

వన్ నేనొక్కడినే (One nenukadine)

వన్ నేనొక్కడినే (One nenukadine)

ఆరెంజ్(Orange)

ఆరెంజ్(Orange)

ఊసరవెల్లి (Oosaravalli)

ఊసరవెల్లి (Oosaravalli)

ఓయ్ (Oye)

ఓయ్ (Oye)

ఒక్కడున్నాడు (Okkadunnadu)

ఒక్కడున్నాడు (Okkadunnadu)

ఓం(Om 3D)

ఓం(Om 3D)

ఆక్సిజన్ (Oxygen)

ఆక్సిజన్ (Oxygen)

ఓ మై ఫ్రెండ్ (Oh my friend)

ఓ మై ఫ్రెండ్ (Oh my friend)

ఒంగోలు గిత్త (Ongole gitta)

ఒంగోలు గిత్త (Ongole gitta)

loader